అన్వేషించండి

Bigg Boss Telugu Day 100 Promo : బిగ్​బాస్ 100 స్పెషల్, డిమోన్ vs తనూజ.. చివరి రోజుల్లో కూడా టాస్క్ గొడవలే

Bigg Boss 9 Telugu Today Promo : బిగ్​బాస్ తెలుగు సీజన్ 9లో 100వ రోజు వచ్చేసింది. మరికొన్ని రోజులో గేమ్ అయిపోతున్నా.. టాస్క్​ల్లో గొడవలు మాత్రం పూర్తి అవ్వట్లేదు.

Bigg Boss 9 Telugu Thanuja vs Demon Promo : బిగ్​బాస్ 100వ రోజు ప్రోమో వచ్చింది. అయితే నాలుగైదు రోజుల్లో విన్నర్ ఎవరో తెలియాల్సిన సమయంలో ఇంట్లోవారితో గేమ్స్ ఆడిస్తూ.. గొడవలు పెట్టిస్తున్నాడు బిగ్​బాస్​. గతంలో ఆడిన ఆటలే మళ్లీ ఆడిస్తూ స్టార్స్ ఇస్తున్నాడు. కానీ వాటిని ఆడేందుకు ఒకరికొకరి మధ్య చిచ్చు పెడుతున్నాడు. తాజాగా తనూజ, పవన్ మధ్య ఆర్గ్యూమెంట్ జరిగింది. ఇంతకీ వాళ్లు ఆడిన ఆట ఏంటి? ఎవరు గేమ్ ఆడారు? 

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో

బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో.. ఒన్స్ మోర్.. ఒన్ లాస్ట్​ టైమ్​లో భాగంగా బిగ్​బాస్ మీకు ఇస్తోన్న టాస్క్.. Save it to Win it అంటూ చెప్పాడు. గతంలో వీళ్లు ఓవర్ స్మార్ట్​గా ఆడిన గేమ్​ ఇచ్చాడు. దాని గురించి ఫన్ చేశాడు బిగ్​బాస్. ఈ ఆట మీకు గుర్తుందా? అని అడిగాడు. ఎస్ బిగ్​బాస్ అంటే చాలా బాగా ఆడారు కదా అంటూ ఫన్ చేశాడు. మళ్లీ తెలివి ఉపయోగిస్తారా ?  అంటే.. లేదు బిగ్​బాస్ ఇప్పుడు ఆ తెలివి తేటలు లేవు అన్నాడు కళ్యాణ్. ఈసారైనా సరిగ్గా అర్థం చేసుకుని ఆడమని చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు కపుల్​గా ఆడేది ఎవరు? సంచాలకుడిగా చేసే ఎవరో తేల్చుకోండి అంటూ స్టార్ట్ చేశాడు. 

డిమోన్  vs తనూజ

డిమోన్ పవన్ ఇప్పటికే గెలిచి రెండు స్టార్​లు పొందగా.. అతనిని పక్కన పెట్టి మిగిలిన వాళ్లు గేమ్ ఆడాలని చూశారు. అయితే డిమోన్ మాత్రం నేను ఇప్పుడు ఆడవద్దంటే పర్లేదు.. కానీ రేపన్న రోజు నన్ను పక్కన పెడతాను అంటే ఒప్పుకోను అని చెప్పాడు. లేదు నీకు రెండు స్టార్​లు వచ్చాయి.. మాకు రావాలి కదా అంటే.. నాకు కూడా కావాలి కదా.. అసలే నాకు ఓట్ అప్పీల్ కూడా రాలేదని చెప్తాడు. దాంతో తనూజ.. అవి ఇప్పుడు తీసుకురాకు అంటుంది. దానికి పవన్​కి కూడా కోపం వచ్చి లేదు నేను ఆడతాను.. ఇంక మీ ఇష్టం అంటాడు. 

తర్వాత ఎట్టకేలకు డిమోన్ ఒప్పుకుంటాడు. తానే సంచాలకుడిగా చేస్తానంటూ చెప్తాడు. సంజన, ఇమ్మూ ఒక టీమ్.. కళ్యాణ్ తనూజ ఒక టీమ్. సంజన, కళ్యాణ్ బెలూన్ సేవ్ చేయాలి. ఇమ్మూ, తనూజ బెలూన్ ఊది డబ్బాలోపల వేయాలి. అయితే ఇక్కడ ఇమ్మూ, సంజనకి మూడు బెలూన్స్ పోయాయి. ఎక్కువసేపు ఆపలేకపోయింది. కానీ కళ్యాణ్ కాసేపు ఓ బెలూన్ ఆపినా.. తనూజ లేట్​గా గంట కొట్టింది. దీంతో ఇమ్మూ.. కాస్త గొడవ చేశాడు. దాంతో ఈ ప్రోమో ముగిసింది. అయితే ఈరోజు నుంచి కంటెస్టెంట్లకు సంబంధించిన స్పెషల్ ప్రోమోలు బిగ్​బాస్ ప్లే చేయనున్నాడు. పూర్తి ఎపిసోడ్ కోసం రాత్రి 10 వరకు వేచి చూడాల్సిందే.  

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Advertisement

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Makar Sankranti:మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
Embed widget