అన్వేషించండి
Tamannaah Bhatia: వెరైటీ డ్రెస్సులో తమన్నా కనువిందు
మిల్కీ బ్యూటీ తమన్నా.. వెరైటీ డ్రస్సులో కనువిందు చేస్తున్నది. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ను ఏలుతున్న ఈ అమ్మడు.. వన్నె తగ్గని అందాలతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది.
Photo@Tamannaah Bhatia/ instagram
1/5

ఈ అందాలు ముద్దుగుమ్మ తన కెరీర్ లో 50కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినీ పరశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది. Photo credit: Tamannaah Bhatia/ instagram
2/5

తమన్నా ఈ ఏడాది వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. Photo credit: Tamannaah Bhatia/ instagram
3/5

ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 3’ లో మరోసారి వెంకటేష్ సరసన మెరిసింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. Photo credit: Tamannaah Bhatia/ instagram
4/5

తాజాగా ఈ అమ్మడు చిరంజీవి, మెహెర్ రమేష్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిరంజీవి సైరా సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ నటించింది. Photo credit: Tamannaah Bhatia/ instagram
5/5

అటు యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తోంది. పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నది. Photo credit: Tamannaah Bhatia/ instagram
Published at : 13 Sep 2022 08:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆటో

Nagesh GVDigital Editor
Opinion




















