అన్వేషించండి
Sreeleela : లేడీ బాస్ లుక్‌లో శ్రీలీల.. ఈ హీరోయిన్ని చూస్తే మేడమ్ సార్ మేడమ్ అనాల్సిందే
Sreeleela Latest Photos : హీరోయిన్ శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో శ్రీలీల లేడి బాస్ లుక్‌లో కనిపించింది.
![Sreeleela Latest Photos : హీరోయిన్ శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో శ్రీలీల లేడి బాస్ లుక్‌లో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/9539bc162e55e5408b8abb5ddd30047c1719820059783874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల స్టన్నింగ్ లుక్స్ (Image Source : Instagaram/sreeleela14_official)
1/6
![హీరోయిన్ శ్రీలీల రీసెంట్గా ఓ ఫంక్షన్‌కి వెళ్లింది. ఆ కార్యక్రమానికి సూట్ వేసుకుని.. లేడి బాస్‌లా కనిపించింది.(Image Source : Instagaram/sreeleela14_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/4b7aaaf37d5bfe9fa6563532024806b74eecb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ శ్రీలీల రీసెంట్గా ఓ ఫంక్షన్‌కి వెళ్లింది. ఆ కార్యక్రమానికి సూట్ వేసుకుని.. లేడి బాస్‌లా కనిపించింది.(Image Source : Instagaram/sreeleela14_official)
2/6
![మోడ్రన్ లేడి బాస్ లుక్‌లో ఉన్న శ్రీలీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ తన లేటెస్ట్ లుక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు.(Image Source : Instagaram/sreeleela14_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/592bc001ffc018d9497589f30ab2b339dd40d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మోడ్రన్ లేడి బాస్ లుక్‌లో ఉన్న శ్రీలీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ తన లేటెస్ట్ లుక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు.(Image Source : Instagaram/sreeleela14_official)
3/6
![డార్క్ బ్లూ కలర్ సూట్ వేసుకుంది. వైట్ షర్ట్‌ని ఈ సూట్‌కి పెయిర్ చేసింది. సూట్‌పై గోల్డెన్ కలర్ డిజైన్ చాలా అందంగా కనిపించింది.(Image Source : Instagaram/sreeleela14_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/c6615e953e78ffc4ea7ef2a74c4621d1e6437.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డార్క్ బ్లూ కలర్ సూట్ వేసుకుంది. వైట్ షర్ట్‌ని ఈ సూట్‌కి పెయిర్ చేసింది. సూట్‌పై గోల్డెన్ కలర్ డిజైన్ చాలా అందంగా కనిపించింది.(Image Source : Instagaram/sreeleela14_official)
4/6
![హెయిర్ లీవ్ చేసి.. వేవి లుక్స్‌లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది. సెమీ కర్ల్స్లో శ్రీలీల చాలా అందంగా కనిపిచంింది.(Image Source : Instagaram/sreeleela14_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/a175484cf7eefe3c2c84dd66b7441c1502eb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హెయిర్ లీవ్ చేసి.. వేవి లుక్స్‌లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది. సెమీ కర్ల్స్లో శ్రీలీల చాలా అందంగా కనిపిచంింది.(Image Source : Instagaram/sreeleela14_official)
5/6
![గోల్డెన్, గ్లోయింగ్ మేకప్ లుక్‌లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది. పెదాలకు రెడ్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Image Source : Instagaram/sreeleela14_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/1260009fcfff7551bd145da9b918adf5db663.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గోల్డెన్, గ్లోయింగ్ మేకప్ లుక్‌లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది. పెదాలకు రెడ్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Image Source : Instagaram/sreeleela14_official)
6/6
![వేళ్లకు మల్టీపుల్ రింగ్స్ పెట్టుకుని.. చేతులకు గాజులు, బ్రాస్లెట్, వాచ్ వేసుకుని అందంగా కనిపించింది శ్రీలీల. ఆమె అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. (Image Source : Instagaram/sreeleela14_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/0d8a25b3f08afbfec0b40118a461149020ae8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వేళ్లకు మల్టీపుల్ రింగ్స్ పెట్టుకుని.. చేతులకు గాజులు, బ్రాస్లెట్, వాచ్ వేసుకుని అందంగా కనిపించింది శ్రీలీల. ఆమె అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. (Image Source : Instagaram/sreeleela14_official)
Published at : 01 Jul 2024 01:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion