అన్వేషించండి
చిరునవ్వుతో కుర్రాళ్ల మనసుకు గాలం వేస్తున్న సిరి
‘బిగ్ బాస్’లో షన్నుతో లవ్ ట్రాక్‌తో ఇచ్చిన సిరి.. ఇప్పుడు వెబ్ సీరిస్‌లతో బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఆమె తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
Siri Hanmanth/Instagram
1/7

సిరి హనుమంతు విశాఖపట్నంలో పుట్టి పెరిగింది.
2/7

సిరి టీవీ ప్రెజంటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
3/7

వివిధ ఎంటర్‌టైన్మెంట్, న్యూస్ చానెళ్లల్లో పనిచేసింది.
4/7

నటనలోకి రావడానికి ముందు సిరి మోడలింగ్ కూడా చేసింది.
5/7

‘బ్యూటీ పీజెంట్’ షోలో ‘మిస్ బ్యూటిఫుల్ స్మయిల్’ టైటిల్‌ను సొంతం చేసుకుంది సిరి.
6/7

‘‘మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న చనిపోయాక అమ్మ కష్టపడి పెంచింది. అది కావాలి, ఇది కావాలని కోరుకోను’’ అని ఆమె ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పింది.
7/7

తాజాగా సిరి పర్ఫెక్ట్ అండ్ రేడియంట్ అనే ఫోటో క్యాప్షన్ తో పింక్ అండ్ రెడ్ రేడియంట్ కలర్స్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Published at : 21 Mar 2023 05:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్

Nagesh GVDigital Editor
Opinion




















