అన్వేషించండి

Shruti Haasan: ఇది 2024 అమ్మాయిలను ఇలాంటి క్వశ్చన్స్ అడగడం మానేయండి.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన శ్రుతిహాసన్ !

Shruti Haasan Photos: ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోన్న శ్రుతిహాసన్ పెళ్లి మాటెత్తితేనే చిరాకుపడుతోంది. అందుకే పెళ్లికి సంబంధించి ప్రశ్నలు అడిగిన ఓ నెటిజన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది

Image credit: Shruthi Haasan/Instagram

1/5
సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతిహాసన్ అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంటుంది. రీసెంట్ గా తన ఇన్ స్టా లో చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రేమ గురించి మాట్లాడిన శ్రుతి..అదో అద్భుతమైన భావన, మన జీవితాలను నడిపించేంది ప్రేమే అంది

2/5
సేమ్ టైమ్ కొందరు అభిమానులు పెళ్లిగురించి క్వశ్చన్ చేయడంతో చిరాకు పడింది. పెళ్లెప్పుడు అని ఓ నెటిడన్ అడగ్గా..నేను చేసుకోను సర్ అంటు సరదాగా రిప్లై ఇచ్చింది. ఇది 2024 అమ్మాయిలను ఇలాంటివి అడగడం మానేయండి అంది. అమ్మాయిలకు ఎలా నచ్చితే అలా ఉండనివ్వండి..దయచేసి వ్యక్తిగత రిలేషన్ షిప్ కి సంబంధించిన క్వశ్చన్స్ వేయొద్దు అని చెప్పేసింది.

3/5
ఇంతకీ మీరు సింగిలా రిలేషన్లో ఉన్నారా అని మరో అభిమాని అడిగితే..అలాంటి క్వశ్చన్స్ నచ్చవు అంటూనే సింగిల్ అని క్లారిటీ ఇచ్చేసింది.  ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగించింది. రీసెంట్ గా ఇద్దరి రిలేషన్ బ్రేకప్ అయింది.

4/5
రీసెంట్ గా సలార్ లో నటించిన శ్రుతి ఆ తర్వాత దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో కలిసి ‘ఇనిమేల్’ అనే సాంగ్ లో మెరిసింది. డకాయిట్ మూవీలో నటిస్తోంది. ప్రస్తుంత చెన్నై స్టోరీ, సవార్ సీక్వెల్లో నటిస్తోంది. రజనీకాంత్ కూలీలోనూ నటిస్తోంది శ్రుతిహాసన్

5/5
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget