అన్వేషించండి
Shraddha Das : కట్టెల పొయ్యిపై రోటీలు చేస్తున్న శ్రద్ధాదాస్.. మోడ్రన్ డ్రెస్‌లో కిచెన్‌లో హీట్ పెంచేస్తోందిగా
Shraddha Das Latest Photos : శ్రద్దాదాస్ బాడీ కాన్ డ్రెస్ వేసుకుని.. కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/shraddha das)
1/6

హీరోయిన్స్ వంట చేస్తూ.. రేర్‌గా కనిపిస్తారు. అయితే కిచెన్‌లో సూపర్ క్లీన్‌గా ఉండే ప్రదేశంలో డిఫరెంట్ డిష్‌లు చేస్తారు. (Images Source : Instagram/shraddha das)
2/6

అయితే శ్రద్ధా దాస్ దానికి భిన్నంగా కట్టెల పొయ్యి మీద చేస్తూ కనిపించింది. అది కూడా రోటీలు చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రద్ధా.(Images Source : Instagram/shraddha das)
3/6

పిండిని కలుపుతూ.. చపాతీలు చేస్తూ.. వాటిని పెనం మీద వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. బాడీ కాన్ మోడ్రన్ డ్రెస్ వేసుకుని శ్రద్ధా ఈ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/shraddha das)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. Shraddha special 😉 అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/shraddha das)
5/6

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అభిమానులు ఆమెకు ఫన్నీ కామెంట్లు పెడుతూ.. లైక్‌లు కొడుతున్నారు.(Images Source : Instagram/shraddha das)
6/6

అయితే ఓ సినిమాలో భాగంగా శ్రద్ధా ఈ రోటీలు చేస్తున్నట్లు ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. Ek roti milegi kya..sabji hai idhar🤭 అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. (Images Source : Instagram/shraddha das)
Published at : 22 Jul 2024 05:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తిరుపతి
జాబ్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion