అన్వేషించండి
Shivathmika Rajashekar Photos: శివాత్మిక బోల్డ్ లుక్ - సోఫాలో పడుకుని కొంటేగా చూస్తూ మాయచేస్తున్న 'దొరసాని'
shivathmika rajashekar: శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ లుక్‌లో ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ బ్లూ ఫ్లోరల్ టాప్‌లో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Image Credit: shivathmikar/Instagram
1/5

shivathmika rajashekar: యాంగ్రీమేన్, సీనియర్ హీరో రాజశేఖర్ కూతుర్లకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
2/5

ముఖ్యంగా వారి చిన్న కూతురు శివాత్మిక తన లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. దొరసారి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు పొందింది.
Published at : 12 Apr 2024 06:16 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















