అన్వేషించండి

Ghani Saiee Manjrekar Photos: చెర్రీ, ఎన్టీఆర్ ను చూసి భయపడ్డా- వరుణ్ తేజ్ సో స్వీట్ అంటున్న 'గని' బ్యూటీ

image credit : Saiee Manjrekar/Instagram

1/7
'దబాంగ్​ 3' చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పరిచయమైన సయీ మంజ్రేకర్​.. ఇప్పుడు టాలీవుడ్​లో వరుస మూవీస్ తో  బిజీగా ఉంది. వరుణ్ తేజ్ సరసన 'గని' మూవీలో హీరోయిన్ గా నటించింది.

2/7
మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె.

3/7
'కక్స్​పర్ష్​' అనే మరాఠీ చిత్రం (2012)లో కీలకపాత్రలో నటించింది. సల్మాన్​ ఖాన్​ హీరోగా నటించిన 'దబాంగ్​ 3' చిత్రంతో బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది.

4/7
అడివి శేష్​ నటిస్తున్న పాన్​ ఇండియా చిత్రం 'మేజర్​'లో హీరోయిన్ గా నటిస్తోంది సయీ మంజ్రేకర్​.

5/7
టాలీవుడ్‌లో తనకు పవన్‌ కళ్యాణ్, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇటీవలే RRR సినిమా చూశానని చెప్పిన ఆమె.. ఈ సినిమాలోని నాటు నాటు పాటలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ స్టెప్పులు చూసి భయపడిపోయానని చెప్పింది. అంతేకాదు ఆ ఒక్క పాటతోనే ఇద్దరు హీరోలకు పెద్ద ఫ్యాన్ అయ్యాయనంది. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చూసి ఫిదా అయిపోయానని చెప్పుకొచ్చింది.

6/7
సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)

7/7

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Embed widget