అన్వేషించండి
Ruhani Sharma Photos: రుహానీ శర్మ ఫ్యామిలీ ఫొటోస్ చూశారా - ఈమెకి ఆఫర్లున్నాయి కానీ అదిరిపోయే హిట్ అకౌంట్లో పడడం లేదు!
Ruhani Sharma Photos: 'చిలసౌ' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది రుహానీ శర్మ. వరుస ఆఫర్లు అందుకుంటూ కాస్త బిజీగానే ఉన్న రుహానీ ఫ్యామిలీలో సరదాగా టైమ్ స్పెండ్ చేసిన ఫొటోస్ షేర్ చేసింది...
image credit : Ruhani Sharma/Instagram
1/5

చిలసౌ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మ..హిట్ మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత నటించిన మూవీస్ కొన్ని సక్సెస్ అయినప్పటికీ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకోలేకపోయింది...
2/5

లేటెస్ట్ గా రుహానీ బ్లాక్ ఔట్ అనే సినిమాలో నటిస్తోంది. క్లీ వేజ్ షో తో గుడ్డు కావాలా నాయనా అన్నట్లుగా ఫోజ్ ఇచ్చింది రుహానీ శర్మ ..ఈ పిక్స్ బాగానే వైరల్ అయ్యాయి.
Published at : 09 Jun 2024 12:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















