అన్వేషించండి

Rashmika Mandanna : రష్మిక మందన్నకి అప్పుడే వింటర్ వచ్చేసింది.. కూల్ అంటూనే హీట్ పుట్టిస్తోందిగా

RashmikaMandanna Photos : రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ వింటర్ కలెక్షన్స్​లో రష్మిక హాట్​గా కనిపించింది.

రష్మిక మందన్న వింటర్ లుక్స్(Images Source : Instagram/Rashmika Mandanna)

1/6
రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వింటర్​ కలెక్షన్స్​లో ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది క్రష్మిక. (Images Source : Instagram/Rashmika Mandanna)

2/6
బ్లాక్ కలర్ స్వెటర్​తో లేయరింగ్ స్టైల్​లో తన లుక్​ని రెడీ చేసుకుంది రష్మిక. న్యూడ్ మేకప్​ లుక్​లో క్లీన్ హెయిర్ స్టైయిల్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Urban Winter
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Urban Winter"..❤❤❤❤ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లుక్​కి తగ్గట్లు హై హీల్స్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది రష్మిక. (Images Source : Instagram/Rashmika Mandanna)
4/6
రష్మిక ప్రొఫెషనల్ ఫోటోలు, అప్​డేట్​లతో పాటు.. పర్సనల్​ లైఫ్​కి సంబంధించిన ఫోటోలు, అప్​డేట్స్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా వారానికో లేదా నెలకోసారి తాను ఏమి చేసిందో సోషల్ మీడియాలో రాసుకొస్తుంది. (Images Source : Instagram/Rashmika Mandanna)

5/6
రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్​గా మారిపోయింది. యానిమల్​ సినిమాతో ఆ గుర్తింపు రెట్టింపు అయింది. పుష్ప 2 సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో రష్మిక పాత్ర మరింత బాగుంటుందంటూ ఇప్పటికే హైప్ ఎక్కిస్తున్నారు. (Images Source : Instagram/Rashmika Mandanna)

6/6
పుష్ప 2 సినిమా 2024 చివర్లో వస్తోందని ఇప్పటికే చెప్పేశారు. రష్మిక కన్నడ, తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లోనూ హీరోయిన్​గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. (Images Source : Instagram/Rashmika Mandanna)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Embed widget