అన్వేషించండి

Rashmika mandanna: క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కన్నడ సోయగం

బిగ్ బీ అమితాబ్, రష్మిక మందాన కీలక పాత్రల్లో నటించిన గుడ్ బై సినిమా ట్రైలర్ విడుదలైంది. అన్ని ఎమోషన్స్‌ తో ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ వేడుకలో రష్మిక పాల్గొన్నది.

Rashmika mandanna goodbye trailer launch at PVR Juhu

1/15
కన్నడ భామ ర‌ష్మిక మందాన వరుస సినిమాలో దూసుకుపోతుంది. సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.

2/15
ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

3/15
దక్షిణాదిన సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

4/15
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది. వికాస్‌ బహల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

5/15
తాజాగా విడుదలైన ‘గుడ్ బై’  ట్రైలర్ లో  కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా అమితాబ్ బచ్చన్ కనిపించారు.

6/15
రష్మిక కట్టుబాట్లు, ఆచారాలను  పూర్తిగా వ్యతికేరించే కూతురిగా కనపడింది.

7/15
తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

8/15
తన తల్లి అంత్యక్రియలు జరగాల్సింది ఇలా కాదు.. ఆమె కోరుకున్నది వేరు అంటూ తండ్రితో కూతురు వాదనకు దిగుతుంది.

9/15
వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటించాలని అమితాబ్ అంటారు. అయినా, ఇది బర్త్‌డే కాదు ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు? అని అడిగి చేయడానికి అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

10/15
ఓ మనిషి అంత్యక్రియల సమయంలో వాళ్ల ఇష్టాయిష్టాలను చూడాలా? లేదంటే  సాంప్రదాయం చూడాలా? అనే విషయాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు.

11/15
నవ్విస్తూనే గుండె బరువెక్కించే సన్నివేశాలు, డైలాగులు ఈ ట్రైలర్‌లో ఉన్నాయి.

12/15
పూర్తి స్థాయిలో ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను శోభా క‌పూర్, ఏక్తా క‌పూర్‌లు నిర్మించారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 7న విడుద‌ల కానుంది.

13/15
రష్మిక ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్నూ’ అనే సినిమాలో నటిస్తున్నది.

14/15
అనంతరం అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్‌’ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ సరసన నటిస్తోంది.

15/15
రష్మిక మందాన్న
రష్మిక మందాన్న

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget