అన్వేషించండి

Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?

నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందానల వివాహం తరువాత హనీమూన్ కు వెళ్లొచ్చారు. మళ్లీ తమ షూటింగ్ పనులతో బిజీ అవుతున్నారు. విజయ్ వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది.

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ 2026లో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇటీవలే నటి రష్మిక మందానను వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఆయన పెళ్లి కారణాలతో లేటెస్ట్ మూవీ రణబలి షూటింగ్‌కు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తోటి నటి రష్మిక మందానతో ప్రేమ, పెళ్లితో కొన్ని రోజుల కిందట సందడి చేశాడు. రౌడీ భాయ్ విజయ్ కెరీర్ , పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవల ఓ ఇంటివాడైన విజయ్..
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించి విలాసవంతమైన కార్లు, కొత్త సినిమాలు, పెళ్లి ముచ్చట్లు తెలుసుకుందాం. 'రౌడీ' హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్  వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో ఆయన లాంగ్ టైం గాళ్‌ఫ్రెండ్, నటి రష్మిక మందానను వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల కిందట వీరి పెళ్లి సెన్సేషన్ అయింది. ఉదయపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. తాజాగా హనీమూన్ ముగించుకుని వచ్చిన ఈ జంట తమ షూటింగ్స్‌తో బిజీ కానుంది. ప్రజెంట్ ఉన్న క‌మిట్మెంట్ల‌కు సంబంధించి ఇద్ద‌రు షూటింగుల్లో మునిగి పోయారు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా సైతం సంపాదిస్తున్న విజయ్ నెట్ వర్త్ 60, 70 కోట్ల వరకు ఉండొచ్చు అని సమాచారం.

అదిరిపోయే కార్ల కలెక్షన్
విజయ్ దేవరకొండకు వేగం, లగ్జరీ అంటే ఎంతో ఇష్టం. ఆయన గ్యారేజీలో కొన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆ కార్ల వివ‌రాలు తెలుసుకుందాం.  

BMW 5 Series: నిత్యం నగరం లోపల తిరగడానికి విజయ్ దీనినే వాడుతుంటారు దీని ఖ‌రీదు సుమారు ₹70 లక్షలు అని స‌మాచారం.  Ford Mustang: అమెరికన్ మజిల్ కార్ అంటే విజయ్‌కు ఇష్టం. దీని విలువ దాదాపు ₹75 లక్షలు. Volvo XC90: భద్రతకు మారుపేరైన ఈ లగ్జరీ SUV ధర దాదాపు ₹1 కోటి వరకు ఉంటుంది.


Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?

Land Rover Range Rover: సెలబ్రిటీల ఫేవరెట్ అయిన ఈ కారు కూడా ఆయన వద్ద ఉంది. వీటితో పాటు ప్రమోషన్ల కోసం ఆయన ఒక ప్రైవేట్ జెట్‌ను కూడా ఉపయోగిస్తుండటం విశేషం. మొత్తానికి అద్భుత‌మైన కలెక్ష‌న్ ను ఆయ‌న క‌లిగి ఉన్నారు.


Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత? 

ప్రస్తుతం సినిమా కెరీర్.. 
పెళ్లి తర్వాత కూడా అటు  విజయ్, ఇటు ర‌ష్మిక‌ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. రణబలి (Ranabaali): రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది. ఇందులో రష్మిక మందాన హీరోయిన్ కావడం విశేషం. రౌడీ జనార్దన (Rowdy Janardhana): రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్‌గా ఇది తెరకెక్కుతోంది. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్: భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో విజయ్ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. గ‌తంలో వీరిద్ద‌రూ కింగ్డ‌మ్ అనే మూవీలో క‌లిసి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే.  మొత్తానికి, అటు వైవాహిక జీవితాన్ని, ఇటు ప్రొఫెషనల్ కెరీర్‌ను విజయ్ దేవరకొండ బ్యాలెన్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget