అన్వేషించండి
Rashmi Gautam Photos: నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ..రష్మీ లేటెస్ట్ ఫొటోస్
రష్మీ (Image Credit: rashmigautam instagram)
1/10

తెలుగు సినీ ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు రష్మీని అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ వైపు యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతూనే మరోవైపు వెండితెరపై అప్పుడప్పుడు అలరిస్తుంటుంది. అమ్మడికి సామాజిక సేవ కూడా ఎక్కువే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రష్మీ. (Image Credit: rashmigautam instagram)
2/10

మహిళలపై అఘాయిత్యాల విషయంలో , మూగ జీవాల సంరక్షణపై స్పందిస్తూ ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటుంది. (Image Credit: rashmigautam instagram)
3/10

బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడిన రష్మీ.. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించింది. వి తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేసిన ఘటనపై రష్మీ ఇలా స్పందించింది. (Image Credit: rashmigautam instagram)
4/10

రష్మీ (Image Credit: rashmigautam instagram)
5/10

రష్మీ (Image Credit: rashmigautam instagram)
6/10

రష్మీ (Image Credit: rashmigautam instagram)
7/10

రష్మీ (Image Credit: rashmigautam instagram)
8/10

రష్మీ (Image Credit: rashmigautam instagram)
9/10

రష్మీ (Image Credit: rashmigautam instagram)
10/10

రష్మీ (Image Credit: rashmigautam instagram)
Published at : 25 Sep 2021 01:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion