ఐశ్వర్య లక్ష్మి 2014లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. 2017లో మలయాళంలో విడుదలైన 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది
మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి ఈ మధ్య పొన్నియిన్ సెల్వన్ మూవీలో సముద్ర కుమారిగా ఆకట్టుకుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన `అమ్ము`తో తెలుగులో అడుగు పెట్టింది. ఐశ్వర్య తన భర్త (నవీన్ చంద్ర) నుంచి గృహహింసను ఎదుర్కొంటున్న మహిళగా నటించింది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ ఐశ్వర్య లక్ష్మి ఓ పాత్రలో నటిస్తోంది..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
image 6
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)
Rukshar Dhillon Photos: అర్జున కళ్యాణం రుక్సర్ బ్యూటిఫుల్ పిక్స్
Kajal Aggarwal Photos : మళ్లీ చందమామలా మారేందుకు చమటోడ్చుతున్న 'సత్యభామ'
Shriya Saran Photos :పెయింటింగ్ లా ఉన్న శ్రియా శరణ్
మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - ఇంటర్నెట్లో ఫొటోలు వైరల్!
Samantha Photos : తన అందంతో ఇప్పటికీ మాయ చేస్తున్న సమంత
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>