అన్వేషించండి
Priya Prakash Varrier Photos: ప్రియా ప్రియా చంపోద్దే.. నవ్వీ నన్నే ముంచోద్దే...
Image Credit/ priya.p.varrier Instagram
1/12

'ఓరు అడార్ లవ్' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్.... కన్ను గీటిన వీడియోతో ఓవర్ నైట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాలోనూ నటించింది. (Image Credit/ priya.p.varrier Instagram)
2/12

ప్రియా క్యూట్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయినా అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియా ప్రకాశ్ వారియర్ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (Image Credit/ priya.p.varrier Instagram)
Published at : 15 Nov 2021 01:37 PM (IST)
Tags :
Priya Prakash Varrierవ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















