అన్వేషించండి

Pooja Hegde : గోల్డెన్ ఔట్​ఫిట్​లో క్వీన్ ఫోజులిస్తున్న పూజా హెగ్డే

Pooja Hegde Photos : పూజా హెగ్డే గోల్డెన్ ఔట్​ఫిట్​లో తాజాగా ఫోటోషూట్ చేసింది. కిల్లింగ్ లుక్స్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది పూజా.

పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/hegdepooja)

1/6
పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గోల్డెన్ కలర్​ ఔట్​ఫిట్​లో గోల్డెన్ కలర్ లైట్​ థీమ్​తో ఫోటో షూట్ చేసింది. (Image Source : Instagram/hegdepooja)

2/6
గోల్డెన్ కలర్ మినీ డ్రెస్ కింద గ్రీన్ కలర్​ ఎంబ్రాయిడరీతో వచ్చింది. మెడలో గోల్డెన్ జ్యూవెలరీ ధరించి ఫోటోషూట్​లో పాల్గొంది. (Image Source : Instagram/hegdepooja)

3/6
మినిమల్ మేకప్​తో.. హస్కీ లుక్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి🍯👑✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/hegdepooja)

4/6
తమిళ సినిమాతో కెరీర్​ను ప్రారంభించి.. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం ముకుంద అనే సినిమా చేసింది ఈ భామ. ఈ రెండు మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి.(Image Source : Instagram/hegdepooja)

5/6
తర్వాత దువ్వాడ జగన్నాథం చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో కమర్షియల్ హిట్​ని అందుకుంది. అల్లుఅర్జున్ సరసన చేసిన రెండూ సినిమాలు పూజా హెగ్డేకు మంచి పేరు తీసుకొచ్చాయి. అల వైకుంఠపురం సినిమాతో పూజాకు మంచి గుర్తింపు వచ్చింది. (Image Source : Instagram/hegdepooja)

6/6
తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో పూజా తన కెరీర్​ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం దేవా అనే హిందీ సినిమాలో హీరోయిన్​గా నటిస్తుంది పూజా.(Image Source : Instagram/hegdepooja)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu:  మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా?  కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case:  పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
ABP Premium

వీడియోలు

North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu:  మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా?  కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case:  పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
The Raja Saab Bookings: రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!
రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
CBSE Board Exam 2026: సిబిఎస్ఇ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! పరీక్ష రూల్స్‌లో భారీ మార్పులు!
సిబిఎస్ఇ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! పరీక్ష రూల్స్‌లో భారీ మార్పులు!
Embed widget