అన్వేషించండి

Nora Fatehi :మొరాకోలో సాంగ్ షూటింగ్ ఫొటోస్ షేర్ చేసిన 'బాహుబలి' మనోహరి - నోరా ఫతేహి లుక్ అదిరింది!

Nora Fatehi Photos: డ్యాన్సర్‌, మోడల్‌, నటి, రియాలిటీ షో జడ్జి..ఇలా అన్ని విభాగాల్లో దూసుకుపోతోన్న బ్యూటీ నోరా ఫతేహి. రీసెంట్ గా ఓ సాంగ్ షూటింగ్ కి సంబంధించిన ఫొటోస్ షేర్ చేసింది...

image credit : Nora Fatehi /Instagram

1/6
ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయినా ఈజీగా చేసేస్తుంది నోరా ఫతేహి.
ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయినా ఈజీగా చేసేస్తుంది నోరా ఫతేహి." దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సంపాదించుకున్న నోరా..రీసెంట్ గా మొరాకోలో ఓ సాంగ్ షూటింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది..
2/6
ప్రస్తుతం సెట్స్ మీదున్న పవన్ కళ్యాణ్  'హరిహర వీరమల్లు' లో నోరా ఫతేహి హీరోయిన్.  ఇప్పటివరకూ స్పెషల్ సాంగ్స్ లో నటించిన ఈ బ్యూటీకి హీరోయిన్ గా ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ లో మరిన్న అవకాశాలు పలకరిస్తాయేమో...

3/6
టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి, బాహుబలి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది నోరా. ఈ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే..ముఖ్యంగా బాహుబలిలో మనోహరి సాంగ్ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు

4/6
నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)

5/6

6/6

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Meerpet Husband Killed Wife  | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP DesamNara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Viral Video: ఆర్సీబీ నెగ్గాలని అభిమాని కొత్త ఉపాయం.. నెటిజన్ల మనసు దోచుకున్న వీడియో
ఆర్సీబీ నెగ్గాలని అభిమాని కొత్త ఉపాయం.. నెటిజన్ల మనసు దోచుకున్న వీడియో
Akhanda 2 Thaandavam First Review: ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ
ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ
Bihar ACB Raids: ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
Embed widget