అన్వేషించండి
Nandita Swetha Photos: ఈమెకు ఆఫర్లున్నాయి కానీ హిట్స్ లేవు
నందిత శ్వేత
image credit : Nanditaswetha /Instagram
1/9

నందిత శ్వేత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 'నంద లవ్స్ నందిత' అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది.
2/9

2012లో 'అట్టకత్తి' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో తెలుగులో విడుదలైన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' తో తెలుగులో ఫాలోయింగ్ పెంచుకుంది
3/9

నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించింది
4/9

'అక్షర' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నందితా శ్వేత నటించింది. ఎక్కువగా దయ్యం రిలేటెడ్ పాత్రలు చేసే నందిత పలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించింది
5/9

తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ఆఫర్స్ ఆదుకుంటోన్న నందితకు చెప్పుకోదగిన హిట్ పడడం లేదు
6/9

నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)
7/9

నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)
8/9

నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)
9/9

నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)
Published at : 20 Dec 2023 03:17 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















