అన్వేషించండి

Niharika Konidela : కొణిదెల వారి అమ్మాయి సిగ్గుపడితే ఇంత అందంగా ఉంటుందా? గ్రీన్ డ్రెస్​లో నిహారికని చూశారా?

Niharika Konidela Latest Photos : నిహారిక తను ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం గ్రీన్ కలర్​ డ్రెస్​లో అందంగా ముస్తాబైంది బ్యూటీ.

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Niharika Konidela)

1/6
నిహారిక కొణిదెల గ్రీన్ కలర్ డ్రెస్​లో చాలా అందంగా ముస్తాబైంది. తన లుక్స్​కి తగ్గట్లు ఫోటోలకు ఫోజులిచ్చి.. వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Niharika Konidela)

2/6
గ్రీన్ కలర్ డ్రెస్​కి తగ్గట్లు జ్యూవెలరీ పెట్టుకుంది. చేతికి స్టైలిష్ బ్రాస్​లెట్​, చెవులకు దుద్దులు, మెడలో చౌకర్ పెట్టుకుని అందంగా నిండుగా కనిపించింది నిహారిక. (Images Source : Instagram/Niharika Konidela)

3/6
చేతులకు ఆషాడం సందర్భంగా గోరింటాకు పెట్టుకుని తెలుగుదనంతో చూడముచ్చటగా కనిపించింది. డ్రెస్​కు తగ్గట్లు ఫోటోకు పచ్చందనమే సాంగ్ సెట్ చేసుకుంది (Images Source : Instagram/Niharika Konidela)

4/6
నిహారిక కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్. ఇప్పటివరకు ఆ కాంపౌండ్​ నుంచి అందరూ హీరోలే వచ్చారు.  (Images Source : Instagram/Niharika Konidela)

5/6
ఈ భామ నటిగా పెద్ద సక్సెస్​ను అందుకోలేకపోయింది. కానీ నిర్మాతగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ.. సక్సెస్​ను అందుకుంటుంది. (Images Source : Instagram/Niharika Konidela)

6/6
తాజాగా పింక్ ఎలిఫెంట్​ నుంచి కమిటీ కుర్రాళ్లు అనే స్నేహితుల నేపథ్యంలో సాగే కథని తెరపైకి తీసుకొస్తుంది. ఫ్రెండ్​షిప్​ డే సమయంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్​లలో బిజీగా ఉంది. (Images Source : Instagram/Niharika Konidela)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Embed widget