అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raashi Khanna Photos: ఆ హీరోతో నా రొమాన్స్ పీక్స్, మీరు ఎంజాయ్ చేస్తారంటున్న 'థ్యాంక్యూ' బ్యూటీ రాశీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/89b81014cc80c948fd105ad7cff9d341_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Raashi Khanna/Instagram
1/7
!['మద్రాస్ కేఫ్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా ఆ తర్వాత 'ఊహలు గుసగుసలాడే'తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమా తనకు డీసెంట్ హిట్ ఇవ్వడంతో ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/622012ebf1db95d1a9ec4c4cc3e059feeb60e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మద్రాస్ కేఫ్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా ఆ తర్వాత 'ఊహలు గుసగుసలాడే'తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమా తనకు డీసెంట్ హిట్ ఇవ్వడంతో ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.
2/7
![తెలుగులో క్రేజీ హీరోయిన్గా వెలుగుతూనే తమిళం, కన్నడంలోనూ సత్తా చాటుకుంది. ప్రస్తుతం అరడజనుకు పైగా ఆఫర్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి. త్వరలో థ్యాంక్యూ మూవీతో వచ్చేందుకు సిద్ధమైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/c5b8a7a6d4375787344cd656459f2ba838a1a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో క్రేజీ హీరోయిన్గా వెలుగుతూనే తమిళం, కన్నడంలోనూ సత్తా చాటుకుంది. ప్రస్తుతం అరడజనుకు పైగా ఆఫర్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి. త్వరలో థ్యాంక్యూ మూవీతో వచ్చేందుకు సిద్ధమైంది.
3/7
![అటు బాలీవుడ్లో డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ఓ వెబ్ సిరీస్లో కూడా నటించింది. ఇందులో షాహిద్ కపూర్ సరసన ఘాటు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా..మాట్లాడిన రాశీఖన్నా 'ఇందులో హీరోతో నా రొమాన్స్ పీక్స్ లో ఉంటుందంది'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/e0dc4135999bf194b0aa469306811f2f568eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అటు బాలీవుడ్లో డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ఓ వెబ్ సిరీస్లో కూడా నటించింది. ఇందులో షాహిద్ కపూర్ సరసన ఘాటు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా..మాట్లాడిన రాశీఖన్నా 'ఇందులో హీరోతో నా రొమాన్స్ పీక్స్ లో ఉంటుందంది'.
4/7
![ఇక తెలుగులో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. మహేశ్ బాబుతో నటించాలన్నది తన డ్రీమ్ అంటోంది రాశీఖన్నా...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/b7ee5bf6e1ed987533fd0f3d5916487b430a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక తెలుగులో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. మహేశ్ బాబుతో నటించాలన్నది తన డ్రీమ్ అంటోంది రాశీఖన్నా...
5/7
![రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/e80d5c1fd87f4949bc91294824a7c047ee951.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)
6/7
![రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/65e3527982ba806a361458cd9ba357d962eb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)
7/7
![రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/79cf62fe455ab267e6e6e023994ae1bc7e057.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)
Published at : 25 Jun 2022 03:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement