అన్వేషించండి

Ashika Rangnath : నా సామి రంగ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Ashika Rangnath Photos : కన్నడ బ్యూటీ అశిక రంగనాథ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా అందంగా కనిపించింది.

అశిక రంగనాథ్ లేటేస్ట్ ఫోటోలు (Image Source : Instagram/AshikaRangnath)

1/6
అశిక రంగనాథ్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్​లో పువ్వులున్న డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి మెరిసే మేకప్​ లుక్​లో ఫోటోలు దిగింది.(Image Source : Instagram/AshikaRangnath)

2/6
ఈ భామ తెలుగులో అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి పురస్కరించుకుని నా సామిరంగా సినిమా ఈరోజే థియేటర్లలో విడుదలైంది. నాగార్జున హీరోగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ప్రధానపాత్రల్లో ఈ సినిమా విడుదలైంది.  (Image Source : Instagram/AshikaRangnath)

3/6
ఈ భామ తెలుగులో రీసెంట్​గా పరిచమైంది కానీ.. కన్నడలో ఇప్పటికి ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. కన్నడలోని పలు స్టార్​ హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ పొందింది.  (Image Source : Instagram/AshikaRangnath)

4/6
ఈ చిత్ర ప్రమోషన్​లలో భాగంగా హీరోయిన్ పలు షోలకు వెళ్లింది. బిగ్​బాస్ సీజన్ 7 సమయంలో కూడా ఈ చిత్రబృందం సినిమా గురించి ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో అశిక వరాలు అలియాస్ వరలక్ష్మి అనే పాత్రను పోషించింది.(Image Source : Instagram/AshikaRangnath)

5/6
నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ విజయ్ డైరక్టర్​గా పరిచయమవుతున్నారు. సంక్రాంతి వేడుకగా ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన పొందింది. (Image Source : Instagram/AshikaRangnath)

6/6
ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. మరెన్నో అవకాశాలను తెలుగులో అందుకుంటుంది ఈ బ్యూటీ. కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా తన సత్తా చాటుకుంటుంది.(Image Source : Instagram/AshikaRangnath)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget