అన్వేషించండి
Ghattamaneni Sitara: ‘మిస్ యూ అన్నయ్య, త్వరగా తిరిగి రా’- సితార ఎమోషనల్
మహేష్ బాబు కూతురు సితార ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. ‘‘మిస్ యూ అన్నయ్య.. కమ్ బ్యాక్ సూన్‘‘ అంటూ తన అన్నయ్య గౌతమ్ తో కొట్లాడుతున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Photo@SitaraGhattamaneni/Instagram
1/5

మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. Photo Credit: SitaraGhattamaneni/Instagram
2/5

ఇద్దరూ ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. Photo Credit: SitaraGhattamaneni/Instagram
Published at : 29 Jan 2023 01:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















