అన్వేషించండి

Manchu Lakshmi Prasanna : బర్త్​డే మంథ్ అంటూ హాట్ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మీ.. ఇంతకీ ఆమె వయసు ఎంతో తెలుసా?

Manchu Lakshmi Prasanna Photos : మంచు లక్ష్మీ బర్త్​ డే మంథ్​ అంటూ ఇన్​స్టాలో హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఈమె వయసు గురించి తెలుసుకుంటే నిజంగానే షాక్ అవుతారు.

మంచులక్ష్మీ వయసెంతో తెలుసా? (Images Source : Instagram/Manchu Lakshmi)

1/6
మంచు లక్ష్మీ అక్టోబర్ 8వ తేదీన పుట్టినరోజు జరుపుకోనుంది. అయితే అక్టోబర్ మొదలైందో లేదో.. తన బర్త్​ డే మంథ్ స్టార్ట్ అయిపోయిందంటూ పోస్ట్ పెట్టేసింది లక్ష్మీ. (Images Source : Instagram/Manchu Lakshmi)

2/6
హాట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. స్పెషల్ క్యాప్షన్​తో వాటిని పోస్ట్ చేసింది. My birthday month has started with a bang, and what a way to celebrate—by picking up an award before lunchtime! అంటూ అవార్డును పట్టుకుని రాసుకొచ్చింది.(Images Source : Instagram/Manchu Lakshmi)

3/6
Honestly, it feels pretty amazing to be recognized here in Mumbai, while still being showered with love from Hyderabad అంటూ పెద్ద క్యాప్షనే రాసుకొచ్చింది. (Images Source : Instagram/Manchu Lakshmi)

4/6
అయితే ఇదిలా ఉంటే ఈ భామ వయసు ఎంతో తెలుసుకోవాలని నెటిజన్లు చూస్తున్నారు. ఈ అక్టోబర్​తో ఆమె 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. నాలుగు పదుల వయసు దాటిన లక్ష్మీ ఇప్పటికీ స్టైలిష్​గానే తన లుక్స్​ని మెయింటైన్ చేస్తుంది. (Images Source : Instagram/Manchu Lakshmi)

5/6
నటిగా, యాంకర్​గా, హోస్ట్​గా, హీరోయిన్​గా మంచులక్ష్మీ కెరీర్​ను బాగానే ప్లాన్ చేసుకుంది. అలాగే మోహన్ బాబు కుతూరిగా కూడా ఈమెకు మంచి ఇమేజ్ ఉంది. (Images Source : Instagram/Manchu Lakshmi)

6/6
హైదరాబాద్​ని వీడి.. కూతురితో కలిసి ముంబైకి మకాం మార్చి అక్కడ అవకాశాలు వెతుక్కుంటుంది. తెలుగులో కూడా పలు సినిమాలు చేస్తూ.. బిజీగానే ఉంది మంచు లక్ష్మీ.(Images Source : Instagram/Manchu Lakshmi)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget