అన్వేషించండి

Upcoming Movies: హాలీవుడ్ టు టాలీవుడ్.. ఈ వారం అలరించబోయే సినిమాలు ఇవే.. 

ఈ వారం అలరించబోయే సినిమాలు

1/9
రీసెంట్ గా థియేటర్లు తెరుచుకోవడంతో 'తిమ్మరుసు', 'ఇష్క్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గతవారంలానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో కొన్ని ఓటీటీల్లో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం!

2/9
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇందులో భాగంగా విడుదలైన ఎనిమిది సినిమా ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు తొమ్మిదో సినిమా రాబోతుంది. ఆగస్టు 5న 'ఎఫ్ 9'ను ఇంగ్లీష్ తో పాటు హిందీ అలానే ఇతర భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. 

3/9
జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన హాలీవుడ్ సినిమా 'ది సూసైడ్ స్క్వాడ్' కూడా ఆగస్టు 5నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమెరికాతో పాటు ఇండియాలో కూడా విడుదల కానుంది. 

4/9
తెలుగులో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ నటించిన 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాను ఆగస్టు 6న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో పాటలు యూత్ ని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 

5/9
ఎమోషన్స్ తో కూడిన ఏడు పాత్రల సమాహారంగా తెరకెక్కుతోన్న సినిమా 'క్షీరసాగర మథనం'. అనిల్ పంగులూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆగస్టు 6న విడుదల చేయనున్నారు. 

6/9
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ముగ్గురు మొనగాళ్లు'. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆగస్టు 6న విడుదల చేయనున్నారు.

7/9
హస్వంత్‌ వంగ, నమ్రత దరేకర్‌ కలిసి నటించిన సినిమా 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాను కూడా ఆగస్టు 6నే విడుదల చేయనున్నారు.

8/9
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన 'మెరిసే మెరిసే' సినిమాని పవన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 6న థియేటర్ లో విడుదల చేయనున్నారు. 

9/9
మనోజ్ బాజ్‌పాయ్‌, నీనా గుప్తా కీలకపాత్రల్లో నటించిన చిత్రం 'డయల్ 100'. రెన్సిల్‌ డిసిల్వా దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 6న జీ5 వేదికగా విడుదల కానుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Second Moon: భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
Ashu Reddy : కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Embed widget