కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి హరీష్ రావు 'కాళేశ్వరం కూలిందని చెప్పిన మీరు ఇప్పుడు టెండర్లను ఎలా పిలుస్తున్నారో ? అంటూ ప్రశ్నించారు.