Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Kissik from Pushpa 2 is Out: కిస్సిక్ సాంగ్ విడుదలకు ముందు నుంచి 'ఊ అంటావా...' స్థాయిలో ఉంటుందా? లేదా? అని చర్చ మొదలైంది. ఇప్పుడు సాంగ్ వచ్చిన తర్వాత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.
పుష్ప 2 స్పెషల్ సాంగ్ కిస్సిక్ విడుదలకు ముందు నుంచి ఎలా ఉంటుంది? ఊ అంటావా... పాటను బీట్ చేస్తుందా? సమంతను మరిపించేలా శ్రీ లీల స్టెప్పులు వేస్తుందా? లేదా? అని ప్రేక్షకులలో చర్చ మొదలైంది. ఇప్పుడు శ్రీ లీల పాట విడుదల అయింది. ఆ వెంటనే అనుకున్నంత ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో కొంత మంది నుంచి సెటైర్లు మొదలు అయ్యాయి.
కిస్సిక్ బావుంది కానీ...
ఊ అంటావా అంత లేదు!
మీరు ఒప్పుకోండి లేదా మానేయండి... పుష్ప 2 సినిమాకు కిస్సిక్ సాంగ్ పెద్ద మైనస్ అంటూ ఒక నెటిజట్ ట్వీట్ చేశాడు. మరొక నెటిజన్ అయితే... 'నాకు అంతగా ఏమీ అనిపించలేదు' అంటూ చెప్పేశాడు. ''ఊ అంటావా పాటలో ఒక్క శాతాన్ని కూడా కిస్సిక్ మ్యాచ్ చేయలేదు' అంటూ మరొక నెటిజన్ పేర్కొన్నాడు. 'కిస్సిక్ బావుంది. కానీ, ఊ అంటావా డిఫరెంట్ లెవల్' అని మరొకరు పోస్ట్ చేశారు.'కిస్సిక్ వర్సెస్ ఊ అంటావా' గురించి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు కొన్ని చూడండి.
#Kissik is Good, but oo antava hits different bro >> 📈🔥🔥 pic.twitter.com/WIgEpV4kiX
— ELTON 🧢 (@elton_offl) November 24, 2024
Accept it or not
— AKP (@akpakpakp385) November 24, 2024
" #Kissik song is a big downfall for Pusha." 🙂 #samantharuthprabhu was on another league in #OoAntavaMawa 🔥#Pushpa2TheRule pic.twitter.com/HsZp5LS633
Still Oo antava>>>> #Kissik #Pushpa2TheRule #KissikSong https://t.co/TW9VpZyN1g pic.twitter.com/96gunAZlYW
— TheYash18 (@TheYash1028) November 24, 2024
Anthaga em anipiyale Naku
— 𝐏𝐫𝐚𝐧𝐞𝐬𝐡_𝐑𝐞𝐛𝐞𝐥™ (@Pranesh_Rebel_) November 24, 2024
Ooantava >>>>> kissik #KissikSong #kissik #Sreeleela pic.twitter.com/wmQtWu65vi
No one can beat and match the vibe of #OoAntavaMawa song @Samanthaprabhu2! 🥵♥️🔥
— 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) November 24, 2024
Your vote for #OoAntavaMawa or #Kissik???#Samantha #SamanthaRuthPrabhu #Sreeleela #KissikSong #Pushpa2TheRule #TeamSamantha pic.twitter.com/EEMk8wlS5T
DSP MASS 🔥
— Aman Verma (@cinebaap_yt) November 24, 2024
DANCE STEPS JHAKASS 🥵#Sreeleela Allu Arjun Ko Overshadow Kar Gyi.....
Lekin Oo Antava Waali Baat Nhi Hai#KissikSong
pic.twitter.com/Rpk4WT5cEg
#Kissik didn't even match 1 % of oo antava 🥵🔥pic.twitter.com/O41nj2rnqp
— Pradeep Leo🦁das (@mr_Pradeep_leo) November 24, 2024
ఊ అంటావా కంటే ఎక్కువ నచ్చింది!
'కిస్సిక్...' పాట మీద కంప్లీట్ నెగెటివిటీ ఏమీ లేదు. ఈ సాంగ్ నచ్చిన జనాలు కూడా ఉన్నారు. 'నాకు ఊ అంటావా కంటే ఇదే (కిస్సిక్ సాంగ్) ఎక్కువ నచ్చింది అని చెబితే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా?' అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.
Naku oo antava kante ide ekkuva nacchindi ante ee samajam accept chesthunda #KissikSong pic.twitter.com/4SJ8Cp8cV8
— #AA22💣 🐉 (@SaiAAmaniac) November 24, 2024
దేవి శ్రీ ప్రసాద్ పాటలకు మొదట నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం, ఆ తర్వాత మెల్లగా ఎక్కేయడం కామన్ అని మరొకరు ట్వీట్ చేశారు. నిజానికి 'ఊ అంటావా...' సాంగ్ వచ్చినప్పుడు కూడా మొదట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వైరల్ అయ్యింది.
First Time :- Em song ra idhi..
— NagesH🚩 (@NageshAAdhf9) November 24, 2024
Second Time :- OK OK
Third Time :- Baane vundee..
Fourth Time:- Debbal Padthay ra Debbal Padthay raa..🕺🔥
DSP song kadha okasari vinagane ekkadu vina vinaga ekkesthadi mellaga..#KissikSong #Pushpa2TheRule #KissikSong pic.twitter.com/yoOILfdgH0