అన్వేషించండి

OTT Movies : బిగ్ స్క్రీన్ పై చూద్దామంటే ఓటీటీలో.. ఇదేందిదీ!

OTT Movies

1/9
కరోనా సమయంలో థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అలా డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. థియేటర్లో రిలీజ్ చేయాల్సిన సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేయడంతో కొందరు ఆడియన్స్ అప్సెట్ అవుతున్నారు. గతేడాది విడుదలైన 'కలర్ ఫోటో', 'ఆకాశం నీ హద్దురా' నుండి రీసెంట్ గా విడుదలైన 'నారప్ప' వరకు మన థియేటర్లో మిస్ అయిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

2/9
కలర్ ఫోటో : ఓటీటీలో విడుదలైన ఈ సినిమా థియేటర్లో విడుదలై ఉంటే చిన్న సైజ్ బ్లాక్ బస్టర్ అయి ఉండేది.

3/9
ఆకాశం నీ హద్దురా : ఓటీటీలో భారీ హిట్ అందుకున్న ఈ సినిమా థియేటర్ లో విడుదలై ఉంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించేది అనడంలో అతిశయోక్తి లేదు.

4/9
నారప్ప : వెంకీ నటించిన ఈ సినిమా 'అసురన్'కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ సోల్ మిస్ అవ్వకుండా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా గనుక థియేటర్ లో విడుదల ఉంటే భారీ విజయాన్ని నమోదు చేసేది. వంద కోట్ల మార్క్ రీచ్ అయినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు.

5/9
కృష్ణ అండ్ హిజ్ లీల : మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో వచ్చి ఉంటే లాంగ్ రన్ ఉండేది.

6/9
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య  : మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడం వలన అండర్ రేటెడ్ సినిమాగా మిగిలిపోయింది.

7/9
జగమేతంత్రం : ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇది థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా.

8/9
మాలిక్ : రీసెంట్ గా ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకి అటు ఆడియన్స్ నుండి ఇటు క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే డబ్ చేసి మన దగ్గర రిలీజ్ చేసి ఉంటే మరోలా ఉండేది.

9/9
సర్పట్టా : ఆర్య హీరోగా దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా రీసెంట్ గా ప్రైమ్ లో వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో విడుదలై ఉంటే భారీ విజయాన్ని నమోదు చేసేది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget