అన్వేషించండి
shweta Basu Prasad Photos: యూత్ కి 'కొత్త బంగారు లోకం' చూపించిన ఈమె గుర్తుందా!
శ్వేతా బసు ప్రసాద్
![శ్వేతా బసు ప్రసాద్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/d9ae64b9edbc681e29b3d4e817219f231695966614180217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Shweta Basu Prasad/Instagram
1/7
![కొత్త బంగారులోకం సినిమా ద్వారా హీరోయిన్ పరిచయమైంది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. టీనేజ్ లవ్ స్టోరీ తో ఈ అమ్మడు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కుర్రాళ్లకు కలల రాణిగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించింది. క్రేజ్ వచ్చింది ఆశించిన స్థాయిలో హిట్స్ రాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/628399f15fdd06b594f769e7f533115ccd1d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొత్త బంగారులోకం సినిమా ద్వారా హీరోయిన్ పరిచయమైంది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. టీనేజ్ లవ్ స్టోరీ తో ఈ అమ్మడు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కుర్రాళ్లకు కలల రాణిగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించింది. క్రేజ్ వచ్చింది ఆశించిన స్థాయిలో హిట్స్ రాలేదు.
2/7
![బాలీవుడ్ లోనూ ట్రై చేసింది కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పట్లో రకరకాల ఆరోపణలు ఎదుర్కోవడంతో కొన్నేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/d5d32a60b99f6f1615f08f8b67178e0b366b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ లోనూ ట్రై చేసింది కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పట్లో రకరకాల ఆరోపణలు ఎదుర్కోవడంతో కొన్నేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది.
3/7
![ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని ఆశపడుతోంది..సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/cf108c74fb4c86f76b62834f8e637e8cad138.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని ఆశపడుతోంది..సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది
4/7
![శ్వేతా బసు ప్రసాద్( Image credit: Shweta Basu Prasad/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/e707ccf506c57ea5a7c9da06e74c9c752271d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్వేతా బసు ప్రసాద్( Image credit: Shweta Basu Prasad/Instagram)
5/7
![శ్వేతా బసు ప్రసాద్( Image credit: Shweta Basu Prasad/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/84a67c99d4e8f10a28d34f2ce9c0fcb6992dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్వేతా బసు ప్రసాద్( Image credit: Shweta Basu Prasad/Instagram)
6/7
![శ్వేతా బసు ప్రసాద్( Image credit: Shweta Basu Prasad/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/0fb484e2751465e3721083ec0a09a6af66048.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్వేతా బసు ప్రసాద్( Image credit: Shweta Basu Prasad/Instagram)
7/7
![శ్వేతా బసు ప్రసాద్( Image credit: Shweta Basu Prasad/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/929f9d38e88453eb97dc84006aa412c0ae9d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్వేతా బసు ప్రసాద్( Image credit: Shweta Basu Prasad/Instagram)
Published at : 29 Sep 2023 11:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion