అన్వేషించండి

Kajal Aggarwal Latest Photos : కాజల్ అగర్వాల్​ డిస్నీ ప్రిన్సెస్​ లుక్​ చూశారా.. వైట్​ లెహంగాలో హంసలా మారిపోయిన హీరోయిన్

Kajal Aggarwal Photos : హీరోయిన్ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోల్లో డిస్నీ ప్రిన్సెస్​లా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది బ్యూటీ.

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/kajalaggarwalofficial)

1/6
పెళ్లి అయి.. తల్లిగా మారిపోతే హీరోయిన్​గా పనికిరారు అనే డైలాగ్స్ వింటూనే ఉంటాము. అలాంటి వారు కాజల్ లుక్​ చూస్తే తమ మాటాల్ని వెనక్కి తీసుకుంటారు.(Images Source : Instagram/kajalaggarwalofficial)

2/6
ఇప్పటకీ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటినివ్వగలిగే అందం ఆమె సొంతం. బాబు పుట్టిన తర్వాత కాస్త బొద్దుగా మారిన.. మళ్లీ తన లుక్స్​తో హేటర్స్​ నోరు మూయించింది బ్యూటీ. (Images Source : Instagram/kajalaggarwalofficial)

3/6
తాజాగా వైట్​ కలర్ లెహంగాలో ప్రిన్సెన్స్​ మాదిరి కనిపించింది. ఈ ఫోటోషూట్​లోని ఫోటోలు చూస్తే మీరు కూడా ఇదే అంటారు.(Images Source : Instagram/kajalaggarwalofficial)

4/6
ఈ వైట్​ లెహంగా సెట్​కు తగ్గట్లు వైట్ కలర్ పెరల్స్​తో చేసిన లాకెట్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. మెస్సీ బన్​ లుక్​తో చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/kajalaggarwalofficial)

5/6
ఈ అందమైన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. An ode to my favourite , The gorgeous white Swan 🦢 symbolic of purity, love and devotion, often associated with innocence and grace 🤍 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/kajalaggarwalofficial)

6/6
ఈ ఫోటోలకు అభిమానులు వైట్ హార్ట్స్​తో కామెంట్లు చేస్తున్నారు. మిత్రవింద మళ్లీ వచ్చిందా అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టారు. (Images Source : Instagram/kajalaggarwalofficial)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget