అన్వేషించండి

Jyothi Poorvaj : జగతి మేడమ్ నుంచి ఈ లుక్స్​ ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు.. లిప్ ఫిలర్స్​తో జ్యోతి పూర్వాజ్ లుక్​ అంతా మారిపోయిందిగా

Jyothi Poorvaj Latest Photos : ఈ మధ్య తమ లుక్స్​ని ఎలివేట్ చేసుకోవడం కోసం చాలామంది లిప్ ఫిల్లర్స్ చేయించుకుంటున్నారు. ఈ ఖాతాలో జగతి మేడమ్ కూడా చేరిపోయారు.

జగతి మేడమ్ ఏంటి ఇలా మారిపోయింది(Images Source : Instagram/Jyothi Poorvaj)

1/6
జగతి పూర్వాజ్ ఇలా చెప్పే కంటే..గుప్పెడంత మనసు ఫేమ్ జగతి మేడమ్ అంటే చాలా మంది ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్​తో అంత క్రేజ్ సంపాదించుకుంది జ్యోతి పూర్వాజ్.(Images Source : Instagram/Jyothi Poorvaj)

2/6
ఎప్పుడూ హాట్​గా, షార్ట్ డ్రెస్​లో దర్శనమిచ్చే ఈ భామ.. తాజాగా లంగాఓణి వేసుకుని ఫ్యాన్స్​కి ట్రీట్ ఇచ్చింది. ఈ లుక్​లో అస్సలు ఊహించలేదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.(Images Source : Instagram/Jyothi Poorvaj)

3/6
అయితే అందరూ ఫాలో అవుతున్న ట్రెండ్​నే జ్యోతి పూర్వాజ్​ కూడా ఫాలో అయింది. అదే లిప్ ఫిల్లర్స్. ఈమె కూడా తాజాగా ఈ ట్రీట్​మెంట్ చేయించుకుంది.(Images Source : Instagram/Jyothi Poorvaj)

4/6
దీంతో ఆమె మొహం మారిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మీరు సహజంగానే అందంగా ఉంటారు. ఈ ట్రీట్​మెంట్స్ మీకు అవసరం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Images Source : Instagram/Jyothi Poorvaj)

5/6
ఈ మధ్యకాలంలో నటీనటులు లిప్ ఫిల్లర్, బొటాక్స్ వంటి బ్యూటీ ట్రీట్​మెంట్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇవి తమని స్క్రీన్​పై బాగా చూపిస్తాయనే ఉద్దేశంతో వీటిని చేయించుకుంటున్నారు.(Images Source : Instagram/Jyothi Poorvaj)

6/6
జ్యోతి పూర్వాజ్ కూడా సీరియల్స్​ మానేసి.. సినిమాల వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే ఈ బ్యూటీ ట్రీట్​మెంట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.(Images Source : Instagram/Jyothi Poorvaj)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Embed widget