వెండితెర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బుల్లితెర హీరోలకు మంచి గుర్తింపు లభిస్తోంది. సీరియల్ కి బుల్లితెర జనాలు బాగా కనెక్ట్ అవడంతో సీరియల్స్ పోటాపోటీగా నడుస్తున్నాయి. ప్రస్తుతం 'జానకి కలగనలేదు' సీరియల్ లో నటిస్తున్నాడు.
అనంతపురంలో జన్మించిన అమర్ దీప్ చౌదరికి చిన్నప్పటి నుంచీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. స్కూల్, కాలేజీ, బీటెక్ అయ్యాక, యూకేలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఓ ఏడాది సాఫ్ట్ వేర్ ఎడ్వైజర్ గా పనిచేసిన అమర్ చాలా డాన్స్ షోస్ లో పాల్గొన్నాడు.
2016 లో షార్ట్ ఫిలింతో కెరీర్ స్టార్ట్ చేసిన అమర్ ఆతర్వాత సూపర్ మచ్చి, రాజధాని లవ్ స్టోరీ సహా పలు వెబ్ సిరీస్ లో నటించాడు. 'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో తెలుగు టీవీ ఆడియన్స్ కి పరిచయమైన అమర్ సెకండ్ హీరోగా మెరిసి.. 'సిరిసిరి మువ్వలు' సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, శైలజరెడ్డి అల్లుడు, సారధి, ఎవరు సినిమాల్లో నటించాడు.
జానకి కలగనలేదు హీరో అమర్ దీప్ చౌదరి, (Image Credit:Amardeep / Instagram)
జానకి కలగనలేదు హీరో అమర్ దీప్ చౌదరి, (Image Credit:Amardeep / Instagram)
జానకి కలగనలేదు హీరో అమర్ దీప్ చౌదరి, (Image Credit:Amardeep / Instagram)
జానకి కలగనలేదు హీరో అమర్ దీప్ చౌదరి, (Image Credit:Amardeep / Instagram)
తెల్ల గౌనులో ‘కాంతార’ భామ - సప్తమి గౌడ లేటెస్ట్ ఫొటోలు చూశారా?
చీరకట్టులో కుందనపు బొమ్మలా మెరుస్తున్న రష్మి!
ఒకే ఫ్రేమ్‌తో శ్రీనిధి, శేష్, శ్రుతి - ఎక్కడో తెలుసా?
‘జైలర్’లో రజనీ కోడలు - ఎంత అందంగా ఉందో చూశారా?
Aishwarya Rajesh: డిజైనింగ్ వేర్లో ఐశ్వర్య- అందాలతో కనువిందు
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>