అన్వేషించండి
Brahmanandam: రాత్రి 7 దాటితే.. బ్రహ్మీలో ఇన్ని కళలా? భళా హాస్య బ్రహ్మ!

Image Credit: Social Media
1/12

ఈ రోజు(ఫిబ్రవరి 1) బ్రహ్మానందం పుట్టిన రోజు. మరి ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా! - Image Credit: Raja Goutham/Instagram, Social Media
2/12

బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
3/12

1987లో ‘అహ నా పెళ్లంట’ సినిమాతో బ్రహ్మీ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
4/12

1000కిపైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
5/12

బ్రహ్మీ హాస్య బ్రహ్మే కాదు.. మంచి చిత్రాకారుడు కూడా. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
6/12

స్నేహితులు ఇంటికి వస్తే బ్రహ్మానందమే స్వయంగా వంట చేస్తారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
7/12

తనను సినిమాల్లో పరిచయం చేసిన దర్శకుడు జంద్యాల భారీ చిత్రాన్ని ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
8/12

బ్రహ్మానందం ఆధ్యాత్మికతపై పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
9/12

దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే ఏకైక కమెడియన్ బ్రహ్మీ. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
10/12

రాత్రి 7 తర్వాత బ్రహ్మానందం ఇంటి నుంచి బయటకు వెళ్లరట. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
11/12

దాదాపు మూడు దశాబ్దాలు టాలీవుడ్‌ను ఏలిన కామెడీ బ్రహ్మ మన బ్రహ్మీ. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
12/12

బ్రహ్మీ 1956, ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. తొలిసారి వేషం వేసిందీ కూడా ఫిబ్రవరి 1వ తేదీనే. - Image Credit: Raja Goutham/Instagram, Social Media
Published at : 01 Feb 2022 01:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion