అన్వేషించండి
Priyanka Chopra : ప్రియాంక చోప్రాకు తల్లిగా చేసిన సమంత? సిటాడెల్ యూనివర్స్‌లో ఇదే జరగనుందా?
Citadel Honey Bunny On Prime : సిటాడెల్ యూనివర్స్ అంటూ యూఎస్, ఇండియా, ఇటలీకి చెందిన నటులు లండన్‌లో మీట్ అయ్యారు. దీనిలో సమంత, ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు.
![Citadel Honey Bunny On Prime : సిటాడెల్ యూనివర్స్ అంటూ యూఎస్, ఇండియా, ఇటలీకి చెందిన నటులు లండన్‌లో మీట్ అయ్యారు. దీనిలో సమంత, ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/26/b330ce0a1a24baac04d960eebfba4cda1727314922575874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిటాడెల్ బ్యూటీలు వీరే(Images Source : Instagram/priyankachopra)
1/5
![సిటాడెల్ హనీ బన్నీ ప్రీమియర్ షోను లండన్‌లో వేశారు. అయితే ఈ సిటాడెల్లో నటించిన హీరోయిన్లంతా ఓ వేదికపై చేరారు. (Images Source : Instagram/priyankachopra)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/26/4ebf3efd59cd6d2cf296ead507f1578487368.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిటాడెల్ హనీ బన్నీ ప్రీమియర్ షోను లండన్‌లో వేశారు. అయితే ఈ సిటాడెల్లో నటించిన హీరోయిన్లంతా ఓ వేదికపై చేరారు. (Images Source : Instagram/priyankachopra)
2/5
![ఈ ఫోటోలను ప్రియాంక ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. The Women and team of the Citadel universe. 🔪🥂💋 అంటూ క్యాప్షన్ ఇచ్చేసింది. (Images Source : Instagram/priyankachopra)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/26/923f250a6ca8ba5aed5cab79cfbdd725dfd42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను ప్రియాంక ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. The Women and team of the Citadel universe. 🔪🥂💋 అంటూ క్యాప్షన్ ఇచ్చేసింది. (Images Source : Instagram/priyankachopra)
3/5
![Citadel (US)లో ప్రియాంక చేయగా.. Citadel (India) Honey Bunny సిటాడెల్ హనీ బన్నీ అనే పేరుతో అమెజాన్‌లో విడుదల కానున్న సిరీస్‌లో సమంత నటిస్తుంది. Citadel (Italy): Diana ఇటలీలో ఉమెన్ లీడ్ చేసిన డియాన కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/priyankachopra)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/26/9a653c672e6d489bade20328c8f505b329796.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Citadel (US)లో ప్రియాంక చేయగా.. Citadel (India) Honey Bunny సిటాడెల్ హనీ బన్నీ అనే పేరుతో అమెజాన్‌లో విడుదల కానున్న సిరీస్‌లో సమంత నటిస్తుంది. Citadel (Italy): Diana ఇటలీలో ఉమెన్ లీడ్ చేసిన డియాన కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/priyankachopra)
4/5
![బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్లో సిటాడెల్ సిరీస్‌లో చేసింది ప్రియాంక. దీనిలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇదే యూనివర్స్‌లో ఇండియాను బేస్ చేసి సిటాడెల్ హనీ బన్నీ ముందుకు తీసుకువస్తున్నారు. అయితే హాలీవుడ్‌కి.. టాలీవుడ్‌కి మధ్య ఓ లింక్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. (Images Source : Instagram/priyankachopra)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/26/3969aaf98b2bf6d8c5cc6eb2aa7d6a94808ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్లో సిటాడెల్ సిరీస్‌లో చేసింది ప్రియాంక. దీనిలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇదే యూనివర్స్‌లో ఇండియాను బేస్ చేసి సిటాడెల్ హనీ బన్నీ ముందుకు తీసుకువస్తున్నారు. అయితే హాలీవుడ్‌కి.. టాలీవుడ్‌కి మధ్య ఓ లింక్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. (Images Source : Instagram/priyankachopra)
5/5
![సిటాడెల్ యూనివర్స్‌లో భాగంగా.. సమంత.. ప్రియాంక చోప్రాకు తల్లిగా నటిస్తుందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రియాంక షేర్ చేసిన ఫోటోలకు ఓ వ్యక్తి Is That Samantha అని కామెంట్ పెట్టగా.. దానికి మరో వ్యక్తి.. Yes, Samantha Plays Nadia's(Priyanka Mother in the 90's in Citadel Honey Bunny అంటూ రిప్లై ఇచ్చాడు. మరి ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి.(Images Source : Instagram/priyankachopra)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/26/40e3e4cf0cf878ac23176df4f90e79c0c7814.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిటాడెల్ యూనివర్స్‌లో భాగంగా.. సమంత.. ప్రియాంక చోప్రాకు తల్లిగా నటిస్తుందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రియాంక షేర్ చేసిన ఫోటోలకు ఓ వ్యక్తి Is That Samantha అని కామెంట్ పెట్టగా.. దానికి మరో వ్యక్తి.. Yes, Samantha Plays Nadia's(Priyanka Mother in the 90's in Citadel Honey Bunny అంటూ రిప్లై ఇచ్చాడు. మరి ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి.(Images Source : Instagram/priyankachopra)
Published at : 26 Sep 2024 07:31 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion