అన్వేషించండి
Sobhita Dhulipala Photoshoot: 'గూఢచారి' బ్యూటీ హాట్ క్లీవేజ్ షో.. ఫోటోలు వైరల్

'గూఢచారి' బ్యూటీ హాట్ క్లీవేజ్ షో
1/8

(Courtesy : Instagram) తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టింది శోభితా ధూళిపాళ.
2/8

(Courtesy : Instagram) ఆ తరువాత తెలుగులో 'గూఢచారి' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.
3/8

(Courtesy : Instagram) హిందీలో వరుస అవకాశాలు రావడంతో ముంబైలోనే సెటిల్ అయిపోయింది.
4/8

(Courtesy : Instagram) ఈ బ్యూటీ నటించిన 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్ కు ప్రేక్షకాదరణ లభించింది.
5/8

(Courtesy : Instagram) సినిమాలు, సిరీస్ లు అంటూ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
6/8

(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
7/8

(Courtesy : Instagram) తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్రీన్ టింట్ ఫోటోషూట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
8/8

(Courtesy : Instagram) ఇందులో క్లీవేజ్ షో చేస్తూ శోభితా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 03 Aug 2021 11:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion