అన్వేషించండి
పెళ్లి బంధంతో ఒక్కటైన గౌతమ్ కార్తీక్-మంజిమా మోహన్
హీరో ‘గౌతమ్ కార్తీక్’ మలయాళ బ్యూటీ ‘మంజిమ మోహన్’ని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య చెన్నైలోని ఒక హోటల్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
image credit:Manjima Mohan/instagram
1/7

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంజిమా.Photo Credit@Manjima mohan/instagram
2/7

"ఓరు వడక్కన్ సెల్‌ఫీ" సినిమాతో కథానాయికగా ఎంట్రీ.Photo Credit@Manjima mohan/instagram
Published at : 01 Dec 2022 08:17 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















