అన్వేషించండి
Advertisement

Faria Abdullah: జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా లుక్ మొత్తం మార్చేసింది..ఇక వరుస ఆఫర్లు రావడం ఖాయం!
Faria Abdullah Photos: అందం, నటనలో మార్కులేయించుకున్నా జాతిరత్నాలు బ్యూటీకి సరైన ఆఫర్లు రావడం లేదు.. అందుకే కాస్త డోస్ పెంచిన ఫరియా అబ్దుల్లా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది...

ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)
1/6

ఫరియా అబ్దుల్లాకి ఆఫర్లు వస్తున్నాయి కానీ కెరీర్ ని అదిరిపోయే మలుపుతిప్పే అవకాశం పలకరించడం లేదు..అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ..డిఫరెంట్ ఫొటోషూట్స్ తో మతిపోగొట్టేస్తోంది
2/6

‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఫరియా..ఆ తర్వాత రవితేజ రావణాసురలో లాయర్ గా నటించింది. అల్లరి నరేష్ మూవీలో ఆఫర్ దక్కించుకుంది. కల్కి 2898 AD లో ఓ సాంగ్ లో ఇలా మెరిసి అలా మాయమైంది..ఇక తమిళ మూవీ ‘వల్లి మయిల్’ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది.
3/6

మోడల్ గా మెరిసిన ఫరియా థియేటర్ ఆర్టిస్ట్ గా, యూట్యూబర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది..అలా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది
4/6

సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉండే ఫరియా పోస్ట్ చేసే రీల్స్, వీడియోస్ బాగా వైరల్ అవుతుంటాయి.
5/6

ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)
6/6

ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)
Published at : 10 Jul 2024 09:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
నిజామాబాద్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement