అన్వేషించండి
Sunny Deol Fitness Secret: 68 ఏళ్ల వయసులో 35 ఏళ్ల యువకుడిలా... సన్నీ డియోల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసుకోండి
Sunny Deol Fitness Routine: ఫిట్నెస్ విషయంలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్. ఆయన ఏజ్ 68. అయితే 35 ఏళ్ళ యువకుడిలా కనిపిస్తారు. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోండి.
ఫిట్నెస్ కోసం సన్నీ డియోల్ రోజూ ఏం చేస్తారో తెలుసుకోండి
1/7

సన్నీ డియోల్ ఆరోగ్యానికి, ఫిట్నెస్ కు కారణం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం.
2/7

సన్నీ డియోల్ తనను తాను దృఢంగా ఉంచుకోవడానికి కష్టపడతారు.
3/7

సన్నీ డియోల్ డైట్ గురించి చెప్పాలంటే... ఆయన మాంసాహారాన్ని మానేశారు. జంక్ ఫుడ్ కి కూడా దూరంగా ఉంటారు. ఆయనకు పెరుగు, ఆపిల్ చాలా ఇష్టం. అలాగే, ఆహారంలో వెన్న, లస్సీ ఖచ్చితంగా ఉంటాయి. మేతీ పరాటాలు చాలా ఇష్టం.
4/7

సన్నీ డియోల్ తనను తాను దృఢంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గంటలు వ్యాయామం చేస్తారు.
5/7

ఒక ఇంటర్వ్యూలో వ్యాయామం తనకు ఒక వ్యసనం లాంటిదని ఆయన స్వయంగా చెప్పారు. రోజూ జిమ్ చేయకుండా ఉండలేనని చెప్పారు..
6/7

మధ్యాహ్నం సమయంలో సన్నీ స్పోర్ట్స్ ఆడతారు. రోజూ దాదాపు 1 గంట పాటు ప్రాణాయామం చేస్తారు. యోగాసనాలు, స్విమ్మింగ్, వాకింగ్ ఆయన దినచర్యలో భాగం.
7/7

సన్నీ డియోల్ ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తారు. వ్యాయామం, కార్డియో, వెయిట్ ట్రైనింగ్ చేస్తారు.
Published at : 27 Nov 2025 07:31 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















