అన్వేషించండి

త్వరలో విడుదల కానున్న కొత్త Renault Duster.. ఆ SUVల మధ్య గట్టి పోటీ కన్ఫామ్

New Generation Renault Duster | కొత్త రెనాల్ట్ డస్టర్ పాత మోడల్ కంటే భిన్నంగా, మోడ్రన్‌గా ఉంటుంది. కొత్త డస్టర్ ఫ్రంట్ డిజైన్, LED హెడ్‌లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, బోల్డ్ లుక్ ఆశించవచ్చు.

Renault కంపెనీ భారత మార్కెట్లో మరోసారి తన పాపులర్ SUV Duster కొత్త జనరేషన్‌ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. రెనాల్ట్ కంపెనీ సోషల్ మీడియాలో ఒక కొత్త టీజర్‌ను విడుదల చేసింది. అందులో ఈ SUV లుక్ చూపించారు. అలాగే, కొత్త Renault Duster ను 26 జనవరి 2026న భారత మార్కెట్లో లాంచ్ చేస్తారని స్పష్టం చేశారు. చాలా కాలం నుంచి ఈ SUV కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు డస్టర్ రీఎంట్రీ ఫిక్స్ కాగానే దాని ఫీచర్లు, ధర కోసం కస్టమర్లు చెక్ చేస్తున్నారు.

కొత్త టీజర్‌లో ఏం కనిపించింది?

Renault విడుదల చేసిన టీజర్‌లో SUV పూర్తి లుక్ చూపించలేదు. కానీ డిజైన్‌కు సంబంధించి కొన్ని సూచనలు మాత్రం ఇచ్చింది. టీజర్ నుండి కొత్త Duster గతంలో కంటే మరింత దృఢంగా, మోడ్రన్ లుక్ ఉంటుందని స్పష్టమైంది. దీని స్టాన్స్ మరింత వెడల్పుగా ఉంటుంది. SUV ఫీల్ గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తుంది.

డిజైన్, ఇంటీరియర్ ఎలా ఉంటుంది? 

కొత్త జనరేషన్ Renault Duster లో పాత మోడల్‌తో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తాయి. ఎక్స్టీరియర్‌లో కొత్త ఫ్రంట్ డిజైన్, LED హెడ్‌లైట్స్, కొత్త అలాయ్ వీల్స్, మరింత బోల్డ్ లుక్ లభించే అవకాశం ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే, ఇందులో డ్యూయల్ స్క్రీన్ సెటప్, కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, మెరుగైన క్వాలిటీ మెటీరియల్స్ ఇవ్వొచ్చు. ఈ రెనాల్డ్ డస్టర్ SUV గతంలో కంటే మరింత ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది.

 మరింత అడ్వాన్స్‌డ్‌గా ఫీచర్లు 

ఫీచర్ల విషయంలో కూడా కొత్త రెనాల్ట్ Duster చాలా ముందుండవచ్చు. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, లెవెల్-2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు లభించే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆధునిక ఏసీ వెంట్స్ కూడా ఇవ్వవచ్చు.

ఇంజిన్, పోటీ

కొత్త Renault Duster లో 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనితో పాటు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ సైతం లభించవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్లు అందుబాటులో ఉండనున్నాయి. లాంచ్ అయిన తర్వాత ఈ కారు హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), Maruti Grand Vitara, టయోటా హైరైడర్ (Toyota Hyryder), Honda Elevate తో పోటీ పడనుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget