అన్వేషించండి
RRR Glimpse: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?
'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగన్, రామ్ చరణ్
1/18

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' గ్లింప్స్ ప్రారంభించడమే కథానేపథ్యంలోకి తీసుకువెళ్లారు రాజమౌళి. ఎడ్లబండ్లు, తలపాగాతో మనుషులు... దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు కాలంలోకి తీసుకువెళ్లారు. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. (Image credit: DVV Entertainment/Youtube)
2/18

ఎన్టీఆర్‌కు, పులికి మధ్య 'ఆర్ఆర్ఆర్'లో ఓ ఫైట్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ ఫైట్ చూపించలేదు గానీ... ఎన్టీఆర్‌ను వెంటాడుతున్న పులిని చూపించారు. మరీ అంత చూపించలేదు. అందువల్ల, నిశితంగా గమనిస్తే తప్ప కనిపించదు. (Image credit: DVV Entertainment/Youtube)
Published at : 01 Nov 2021 01:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















