అన్వేషించండి
Yashika Anand photos: విజయ్ దేవరకొండ 'నోటా' బ్యూటీ యషికాకు అరెస్ట్ వారెంట్ జారీ
యషికా ఆనంద్ కి అరెస్ట్ వారెంట్ జారీ
Image credit: Yashika Anand/Instagram
1/10

`నోటా` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఢిల్లీ బ్యూటీ యషికా ఆనంద్ తెలుగుతో పాటు తమిళ మూవీస్ లోనూ నటించింది. ఓ కేసులో కోర్టుకు గైర్హాజరవ్వడంతో యషికాకు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
2/10

యషికా ఆనంద్ స్నేహితులతో కలిసి జూన్ 24- 2021 లో కారులో చెన్నై నుంచి మహబలిపురం వెళ్లింది. ఆసమయంలో కారు అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టడంతో స్నేహితురాలు భవానీ వలిశెట్టి అక్కడిక్కడే మృతి చెందింది. యషికా ఆనంద్ కి తీవ్రగాయాలయ్యాయి. ఘటనకు కారకురాలు యషికా కావడంతో ఆమెపై పోలీసులు సెక్షన్ 304 ఏ కింద మూడు సెక్షన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Published at : 25 Mar 2023 09:49 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















