అన్వేషించండి

Sreeleela Latest Photos : సియ‌మ్ఆర్ జ్యూయలరీ షోరూంలో శ్రీలీల సందడి - ఒళ్ళంతా బంగారమే!

'పెళ్లి సందD', 'ధమాకా' సినిమాలతో తెలుగులో క్రేజీ కథానాయికగా మారిన అందాల భామ శ్రీలీల (Sreeleela New Photos). ఏఎస్ రావు నగర్ లో కొత్తగా ప్రారంభమైన సియ‌మ్ఆర్ జ్యూయలరీ షోరూంలో ఆమె సందడి చేశారు. 

శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు

1/9
వచ్చే శనివారం (ఏప్రిల్ 22న) అక్షయ తృతీయ. ఈ సందర్భంగా 'సిఎంఆర్ లెగ‌సి ఆఫ్ జ్యూయలరీ' పేరుతో ఈ రోజు హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా సియ‌మ్ఆర్ సంస్థ ఏఎస్ రావు నగర్ లో తన 12వ షోరూం ప్రారంభించింది.

2/9
జ్యువెలరీ షోరూం ఓపెనింగ్ ఏమో గానీ, 'ఒళ్ళంతా బంగారమే' అన్నట్లు నగలు, ఆభరణాలు ధరించి శ్రీలీల ధగధగ మెరిసిపోయారు.

3/9
బంగారు బొమ్మలా ముస్తాబైన శ్రీలీల
బంగారు బొమ్మలా ముస్తాబైన శ్రీలీల
4/9
సియ‌మ్ఆర్ జ్యూయలరీ షోరూంలో ఆభరణాలు చూపిస్తున్న శ్రీలీల

5/9
ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో ఓ ప్రత్యేక ప్రధాన పాత్రలోనూ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్', సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాల్లో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. 

6/9
జ్యువెలరీ షోరూం ఓపెనింగులో మాట్లాడుతున్న శ్రీలీల. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎఎస్ రావ్ నగర్ కార్పొరేటర్ శ్రీమతి సింగిరెడ్డి శిరీష సోమశేఖ‌ర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. 

7/9
శ్రీలీల కొత్త ఫోటోలు
శ్రీలీల కొత్త ఫోటోలు
8/9
పంజా వైష్ణవ్ తేజ్, నితిన్ సినిమాల్లోనూ శ్రీలీల నటిస్తున్నారు. 

9/9
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Embed widget