అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Iddaru Movie - Sony Charishta : అర్జున్‌తో నటించడం అదృష్టం అంటోన్న సోనీ చరిష్టా - 'ఇద్దరు' నటి కొత్త ఫోటోలు చూశారా?
జూలై 7న విడుదల అవుతున్న సినిమాల్లో 'ఇద్దరు' ఒకటి. అందులో అర్జున్, జేడీ చక్రవర్తి నటించారు. ఆ సినిమాలో తాను ఓ పాత్ర చేయడం తన అదృష్టం అని సోనీ చరిష్టా చెబుతున్నారు.
![జూలై 7న విడుదల అవుతున్న సినిమాల్లో 'ఇద్దరు' ఒకటి. అందులో అర్జున్, జేడీ చక్రవర్తి నటించారు. ఆ సినిమాలో తాను ఓ పాత్ర చేయడం తన అదృష్టం అని సోనీ చరిష్టా చెబుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/aca3cfe434c7c3725cf8ff517106d4071688559316401313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోనీ చరిష్టా (Image Courtesy : sonycharishta / Instagram)
1/7
![యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన సినిమా 'ఇద్దరు'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందింది. ఈ శుక్రవారం (జూలై 7న) సినిమా విడుదల అవుతోంది. ఇందులో తాను ఓ హీరోయిన్ కావడం తన అదృష్టమని సోనీ చరిష్టా చెబుతోంది. (Image Courtesy : sonycharishta / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/ec3b846b8c5e943b3832f67d765b471ba0536.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన సినిమా 'ఇద్దరు'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందింది. ఈ శుక్రవారం (జూలై 7న) సినిమా విడుదల అవుతోంది. ఇందులో తాను ఓ హీరోయిన్ కావడం తన అదృష్టమని సోనీ చరిష్టా చెబుతోంది. (Image Courtesy : sonycharishta / Instagram)
2/7
!['ఇద్దరు'లో రాధికా కుమారస్వామి ఓ కథానాయిక కాగా... సోనీ చరిష్టా మరో నాయిక. ఎఫ్.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్. రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్. సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా ఈ చిత్రాన్ని నిర్మించారు (Image Courtesy : sonycharishta / Instagram).](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/4cf0c009757627d87d80f978156fbf5c01a88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఇద్దరు'లో రాధికా కుమారస్వామి ఓ కథానాయిక కాగా... సోనీ చరిష్టా మరో నాయిక. ఎఫ్.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్. రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్. సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా ఈ చిత్రాన్ని నిర్మించారు (Image Courtesy : sonycharishta / Instagram).
3/7
![జూలై 7న 'ఇద్దరు' విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/d1d11ba68d75cf0941e181747e11b75238dac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జూలై 7న 'ఇద్దరు' విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ "సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు సమీర్ గారికి థాంక్స్. యాక్షన్ కింగ్ అర్జున్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమా నా కెరీర్ లో ఓ మైలురాయి'' అని చెప్పారు. (Image Courtesy : sonycharishta / Instagram)
4/7
![సీనియర్ హీరో జేడీ చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ 'ఇద్దరు' చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. (Image Courtesy : sonycharishta / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/18a63d38460209c288d282df85b066e196c72.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీనియర్ హీరో జేడీ చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ 'ఇద్దరు' చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. (Image Courtesy : sonycharishta / Instagram)
5/7
![సోనీ చరిష్టా కొత్త ఫోటోలు (Image Courtesy : sonycharishta / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/8727c3aa5872906d6579ea07515d1d335c984.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోనీ చరిష్టా కొత్త ఫోటోలు (Image Courtesy : sonycharishta / Instagram)
6/7
![సోనీ చరిష్టా గ్లామర్ పిక్స్ (Image Courtesy : sonycharishta / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/070805c38dba79374a38b43cf0ebfdf365918.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోనీ చరిష్టా గ్లామర్ పిక్స్ (Image Courtesy : sonycharishta / Instagram)
7/7
![సోనీ చరిష్టా గ్లామర్ పిక్స్ (Image Courtesy : sonycharishta / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/d95810ac286cc39fff58d78f0aa2e2368cb76.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోనీ చరిష్టా గ్లామర్ పిక్స్ (Image Courtesy : sonycharishta / Instagram)
Published at : 05 Jul 2023 05:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement