అన్వేషించండి
శ్రీవల్లి, అంత సిగ్గేలా - రష్మిక మందన్న లేెటెస్ట్ ఫొటోలు చూశారా?
పలు భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. తాజాగా రష్మిక రెండు ఫొటోలతో అభిమానులను పలకరించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఇన్నాళ్లూ ఏమైపోయావ్ రష్మిక అంటున్నారు.
Rashmika Mandanna/Instagram
1/7

'కిరిక్ పార్టి' అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమమైంది రష్మిక.
2/7

రష్మిక సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది.
Published at : 29 Apr 2023 08:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















