అన్వేషించండి
Rashmika Mandanna: దేవకన్యలా మారిపోయిన రష్మిక మందన్నా - నేషనల్ క్రష్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Rashmika Mandanna: క్రిం లెహెంగాలో రష్మిక ఫిదా చేసింది. పూర్తిగా ముత్యాల పొదిగిన ఈ లెహెంగాలో దేవకన్యలా ఆకట్టుకుంది ఈ నేషనల్ క్రష్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Image Credit: rashmika_mandanna/Instagram
1/8

Rashmika Mandanna Latest Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయింది.
2/8

వరుస సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రష్మిక ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది.
3/8

క్రిం కలర్ లెహంగాలో మెస్మరైజ్ చేసింది. మొత్తం ముత్యాలు పొదిగిన లెహెంగాపైకి అదే పర్ల్ జువెల్లరితో అలంకరించుకుని దేవకన్యలా ముస్తాబైంది. ఈ పోటోలను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
4/8

దీనికి "When you finally find yourself, love yourself and feel comfortable in your own skin.. everything changes!!But it takes a lot to get here.. most importantly it’s your upbringing and the influence of people around you matters most is what I’ve realised.. Some things you learn in life when you see the beautiful changes!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
5/8

రష్మిక లేటెస్ట్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దేవకన్యే నేలకు దిగి వచ్చిందా? అంటూ నెటిజన్లు ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
6/8

కాగా రష్మిక చివరిగా సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' చిత్రంలో అలరించింది. ఇందులో రణ్‌బీర్ కపూర్ సరసన రొమాన్స్ చేసింది. ప్రస్తుతం 'పుష్ప 2' మూవీలో నటిస్తుంది.
7/8

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లిగా కనిపించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌పార్ట్ ఎంత సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే.
8/8

ముఖ్యంగా ఇందులోని పాటలు ఇంటర్నేషన్ వైడ్ మారుమోగాయి. ముఖ్యం శ్రీవల్ల పాట ఓ రేంజ్‌లో మారుమోగింది. దీంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పుష్ఫలో తన షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేసుకున్నట్టు రష్మిక ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది.
Published at : 09 Aug 2024 12:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion