అన్వేషించండి
Ram Charan - Brahmanandam: బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన రామ్ చరణ్ - ఉపాసన దంపతులు... కారణం ఏమిటంటే?
Ram Charan Upasana Latest Photos: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన దంపతులు ఆదివారం రాత్రి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. ఆ ఫోటోలు చూడండి.
బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన రామ్ చరణ్... ఎందుకో తెలుసా?
1/4

మెగాస్టార్ చిరంజీవి, కామెడీ కింగ్ బ్రహ్మానందం కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్ళ వారసుల మధ్య సైతం ఆ అనుబంధం ఉంది. అందుకు చక్కటి ఉదాహరణ ఈ ఫోటోలు
2/4

బ్రహ్మనందం ఇంటికి సతీమణి ఉపాసనతో కలిసి వెళ్లారు రామ్ చరణ్. బ్రహ్మి కుటుంబ సభ్యులతో కొంత క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. చరణ్ - ఉపాసన దంపతులకు శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ఇచ్చారు బ్రహ్మి దంపతులు
3/4

బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ భార్య ఇటీవల పండంటి బిడ్డకు జన్మ ఇచ్చారు. ఆ చిన్నారిని చూసేందుకు రామ్ చరణ్ ఉపాసన దంపతులు వెళ్లినట్టు తెలుస్తోంది.
4/4

బ్రహ్మానందం ఇంట రామ్ చరణ్... ఫోటోలు చూడండి
Published at : 11 Aug 2025 09:19 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















