అన్వేషించండి
Ram Charan: మెగా సెలబ్రేషన్స్ అనంతరం రాజమండ్రికి రామ్ చరణ్ - ఘన స్వాగతం పలికిన ఫ్యాన్స్
Ram Charan Gets Grand Welcome: మెగా సెలబ్రేషన్స్ అనంతరం రామ్ చరణ్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
![Ram Charan Gets Grand Welcome: మెగా సెలబ్రేషన్స్ అనంతరం రామ్ చరణ్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/e6f782a710ec1bb3dc421157fe37f8041717789184919929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజమండ్రిలో రామ్ చరణ్
1/6
![Fans Grand Welcome to Ram Charan: ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ విజయంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగి తేలింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/9a05a24a007a3baf777534132156c511da023.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Fans Grand Welcome to Ram Charan: ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ విజయంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగి తేలింది.
2/6
![గెలుపు అనంతరం పవన్ కళ్యాణ్ తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లగ ఆయనకు ఘనస్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/4efdd2f969559e8b1c92e99f32ded48e2deb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గెలుపు అనంతరం పవన్ కళ్యాణ్ తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లగ ఆయనకు ఘనస్వాగతం పలికారు.
3/6
![జనసేనాని రాకతో మెగా ఇంట విన్నింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమండ్రి వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/3fb5ed13afe8714a7e5d13ee506003dd6e176.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జనసేనాని రాకతో మెగా ఇంట విన్నింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమండ్రి వెళ్లారు.
4/6
!['గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్‌లో భాగంగా ఆయన రాజమండ్రి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎయిర్‌పోర్టులో దగ్గర చరణ్‌కి ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/f99687dd719c4e8bc6a39e946c3d9ef7cb153.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్‌లో భాగంగా ఆయన రాజమండ్రి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎయిర్‌పోర్టులో దగ్గర చరణ్‌కి ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు.
5/6
![ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/2de40e0d504f583cda7465979f958a986de0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
6/6
![ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/135007e7085979a7d5b41ce54c0e54d743ea6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది.
Published at : 08 Jun 2024 01:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion