అన్వేషించండి
Ram Charan: రామ్ చరణ్ ప్రౌడ్ మూమెంట్ - తండ్రి చిరంజీవికి పద్మ విభూషణ్ అనంతరం చరణ్ ఫస్ట్ రియాక్షన్!
Chiranjeevi Received Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవి నేడు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.

Image Credit: alwaysramcharan/Instagram
1/6

Chiranjeevi Received Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవి నేడు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డు ప్రదానోత్సవంలో చిరు రాష్ట్రపతి చేతుల మీదులుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.
2/6

ఈ కార్యక్రమానికి చిరంజీవి తన కుటుంబంతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. పద్మ విభూషణ్ అందుకున్న అనంతరం రామ్ చరణ్ భార్య సురేఖ్, కొడుకు రామ్ చరణ్, ఉపాసన, సుష్మితలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
3/6

ఇక ఆ ఫోటోలను షేర్ చేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. Congratulations dad. So proud of you. #padmavibhushanchiranjeevi అంటూ తండ్రిపై అభిమానం కురిపించాడు.
4/6

ఇక ఆయన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల సైతం తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Congratulations Daddy, a rare and a magnificent moment. Filled with pride and admiration. #padmavibhushan @chiranjeevikonidela అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
5/6

ఇక రామ్ చరణ్ పోస్ట్‌కు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల ఆసక్తికర కామెంట్స్ చేశారు. వావ్ మిస్టర్ సి ఫస్ట్‌టైంలో ఇన్‌టైంలో పోస్ట్ చేశారు అంటూ ఫన్నిగా కామెంట్స్ చేసింది.
6/6

ఇక తాజాగా రామ్ చరణ్ మరో పోస్ట్ షేర్ చేశాడు. తన తండ్రితో పాటు పద్మ విభూషణ్ అవార్డుతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ప్రస్తుతం చరణ్ పోస్ట్ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.
Published at : 09 May 2024 11:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion