అన్వేషించండి
Allu Arjun - Sukumar: బన్నీని గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న సుకుమార్!
నేషనల్ ఫిలిం అవార్డుల చరిత్రలో 'బెస్ట్ యాక్టర్' అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టించారు.

అల్లు అర్జున్ - సుకుమార్
1/8

‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని అద్భుతమైన నటనకు గానూ బన్నీ జాతీయ చలన చిత్ర అవార్డును సొంతం చేసుకున్నారు.
2/8

ఈ సంతోషాన్ని అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, 'పుష్ప' దర్శక నిర్మాతలతో సెలబ్రేట్ చేసుకున్నారు.
3/8

ఈ సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్‌కు పాదాభివందనం చేసిన బన్నీ.. తల్లి, భార్యాబిడ్డలను హత్తుకొని తన ఆనంద క్షణాలను పంచుకున్నారు.
4/8

అలానే దర్శకుడు సుకుమార్ బన్నీని గట్టిగా హగ్ చేసుకొని, బుగ్గను ముద్దాడుతూ శుభాకాంక్షలు తెలియజేసారు.
5/8

మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవి శంకర్, నవీన్ యెర్నేనిలు అల్లు అర్జున్ కి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినందించారు.
6/8

బన్నీకి ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం నాయకులు గంటా శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
7/8

ఉత్తమ నటుడిగా జాతీయ చలన చిత్ర అవార్డు సాధించిన అల్లు అర్జున్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభినందించారు.
8/8

నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ సాధించిన అల్లు అర్జున్.
Published at : 24 Aug 2023 10:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion