అన్వేషించండి

Mamitha Baiju: ప్రకృతి అందాల మధ్య ముత్యంలా మెరిసిపోతున్న 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు

mamitha baiju Stunnin look: 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు ప్రకృతి అందాల ఆస్వాదిస్తుంది. చూట్టూ గ్రీనరి, మధ్యలో వైట్‌ డ్రెస్‌లో ఈ భామ ముత్యంలా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Image Credit: mamitha_baiju/Instagram

1/7
Mamitha Baiju Latest Photos: మమితా బైజు.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఒక్క సినిమా చేసింది లేదు.

2/7
కానీ ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమాతో బాగా టాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయ్యింది ఈ బ్యూటీ. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోను విడుదలైన సంగతి తెలిసిందే.

3/7
యూత్‌ఫుల్‌, లవ్‌ స్టోరీగా హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మమిత బైజుకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది.

4/7
ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో ఆఫర్స్‌ క్యూ కడుతాయనుకుంటే ఇంతవరకు ఈ భామ నుంచి అలాంటి న్యూస్‌ ఏం రాలేదు. ఇక ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

5/7
తాజాగా నేచర్‌ని ఎంజాయ్‌ చేస్తూ తన న్యాచులర్‌ లుక్‌ షేర్‌ చేసింది. ఈ ఫోటోలకు 'ఆల్‌వేస్‌ గ్రీన్‌' అంటూ షేర్‌ చేసింది. పచ్చని అందాల మధ్య మమిత వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది.

6/7
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్‌ లుక్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

7/7
image 7
image 7

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎన్ కన్వెన్షన్ మీద దెబ్బ నాగార్జునకా ? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకా?

N Convention : ఆధారాలతో  సహా కోమటిరెడ్డి ఫిర్యాదు -  క్షణం ఆలస్యం చేయని హైడ్రా - ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక  ఏం  జరిగిందంటే ?
ఆధారాలతో సహా కోమటిరెడ్డి ఫిర్యాదు - క్షణం ఆలస్యం చేయని హైడ్రా - ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఏం జరిగిందంటే ?
Saudi Desert: సౌదీ ఎడారిలో దారి తప్పిన తెలంగాణ యువకుడు - 4 రోజులుగా తిండి, నీరు లేక దుర్మరణం
సౌదీ ఎడారిలో దారి తప్పిన తెలంగాణ యువకుడు - 4 రోజులుగా తిండి, నీరు లేక దుర్మరణం
Kolkata: హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌కి లై డిటెక్టర్ టెస్ట్‌, అధికారులు అడిగిన 25 ప్రశ్నలివే - ABP ఎక్స్‌క్లూజివ్
హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌కి లై డిటెక్టర్ టెస్ట్‌, అధికారులు అడిగిన 25 ప్రశ్నలివే - ABP ఎక్స్‌క్లూజివ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Neeraj Chopra Diamond League 2024 | నీరజ్ చోప్రా విజయం వెనుక ఓ కెన్యా ప్లేయర్ | ABP DesamShikhar Dhawan Announces Retirement | క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్ | ABP DesamSL vs NZ Rest day Test | లంక, కివీస్ జట్ల మధ్య ఆరు రోజుల టెస్టు సమరం | ABP DesamJay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎన్ కన్వెన్షన్ మీద దెబ్బ నాగార్జునకా ? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకా?
ఎన్ కన్వెన్షన్ మీద దెబ్బ నాగార్జునకా ? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకా?
N Convention : ఆధారాలతో  సహా కోమటిరెడ్డి ఫిర్యాదు -  క్షణం ఆలస్యం చేయని హైడ్రా - ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక  ఏం  జరిగిందంటే ?
ఆధారాలతో సహా కోమటిరెడ్డి ఫిర్యాదు - క్షణం ఆలస్యం చేయని హైడ్రా - ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఏం జరిగిందంటే ?
Saudi Desert: సౌదీ ఎడారిలో దారి తప్పిన తెలంగాణ యువకుడు - 4 రోజులుగా తిండి, నీరు లేక దుర్మరణం
సౌదీ ఎడారిలో దారి తప్పిన తెలంగాణ యువకుడు - 4 రోజులుగా తిండి, నీరు లేక దుర్మరణం
Kolkata: హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌కి లై డిటెక్టర్ టెస్ట్‌, అధికారులు అడిగిన 25 ప్రశ్నలివే - ABP ఎక్స్‌క్లూజివ్
హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌కి లై డిటెక్టర్ టెస్ట్‌, అధికారులు అడిగిన 25 ప్రశ్నలివే - ABP ఎక్స్‌క్లూజివ్
Nagarjuna N Convention: నాగార్జునకు చెందిన ఎన్‌.కన్వెన్షన్‌ సెంటర్‌ ఎందుకు కూల్చినట్టు?హైడ్రా నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు..?
నాగార్జునకు చెందిన ఎన్‌.కన్వెన్షన్‌ సెంటర్‌ ఎందుకు కూల్చినట్టు?హైడ్రా నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు..?
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విడుదల - వైసీపీ నేతల ఘన స్వాగతం, మాచర్లకు పయనం
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విడుదల - వైసీపీ నేతల ఘన స్వాగతం, మాచర్లకు పయనం
Kolkata: కోల్‌కతా కేసులో లై డిటెక్టర్ టెస్ట్ ఎందుకంత కీలకం? అసలు ఈ పరీక్ష ఎలా చేస్తారు?
కోల్‌కతా కేసులో లై డిటెక్టర్ టెస్ట్ ఎందుకంత కీలకం? అసలు ఈ పరీక్ష ఎలా చేస్తారు?
Ravi Teja: ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్‌ - త్వరలోనే సెట్లోకి తిరిగి వస్తానంటూ ట్వీట్‌
ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్‌ - త్వరలోనే సెట్లోకి తిరిగి వస్తానంటూ ట్వీట్‌
Embed widget