అన్వేషించండి

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఆట మొదలైంది - బాలీవుడ్‌లో గ్లామర్ షో షురూ

Khel Khel Mein Trailer Launch: ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ మీద ఫుల్ కాన్సంట్రేట్ చేశారు. అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే' ప్రచార కార్యక్రమాల్లో గ్లామర్ షోతో ఎట్రాక్ట్ చేస్తున్నారు. 

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)

1/6
Pragya Jaiswal Latest Photos: ప్రగ్యా జైస్వాల్ ఆట మొదలు పెట్టారు. అదేనండీ... గ్లామర్ షో షురూ చేశారు. ఆవిడ 'Let the games begin' అంటున్నారు. ఇంతకీ, ఈ క్యాప్షన్ ఎందుకు వాడారో తెలుసా? కొత్త సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం కోసం హాజరైన ఫోటోలు పోస్ట్ చేసేందుకు! (Image Courtesy: jaiswalpragya / Instagram)

2/6
'వావ్... జస్ట్ లుకింగ్ లైక్ వావ్' అనిపిస్తోంది కదూ! ఇంతకీ, ఇంత అందం ఎక్కడ సందడి చేసిందో తెలుసా? 'ఖేల్ ఖేల్ మే' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో! (Image Courtesy: jaiswalpragya / Instagram)

3/6
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఖేల్ ఖేల్ మే'. అందులో ఆయనకు జోడీగా వాణీ కపూర్ నటించారు. ప్రగ్యా జైస్వాల్ ఏమో ఆదిత్య సీల్ జంటగా నటించారు. శుక్రవారం ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ కార్యక్రమంలో ఆవిడ ఇలా సందడి చేశారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)

4/6
ప్రగ్యా జైస్వాల్ ఫోటోలకు సోషల్ మీడియాలో స్పందన అదిరింది. ఆవిడ సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: jaiswalpragya / Instagram)

5/6
బాలీవుడ్ భామలకు ధీటుగా ప్రగ్యా జైస్వాల్ చేసే షో అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. 'ఖేల్ ఖేల్ మే' తర్వాత హిందీ నుంచి ఆమెకు విపరీతమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. (Image Courtesy: jaiswalpragya / Instagram)

6/6
హీరోయిన్ల ఫోటో గ్యాలరీలతో పాటు ఇంటర్నేషనల్, నేషనల్ న్యూస్ అండ్ పొలిటికల్ వార్తల కోసం, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: jaiswalpragya / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget